Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విశాల భారతి పాఠశాలలో ఘనంగా బోనాలు, వరలక్ష్మి వ్రతం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 05:44 PM

సారే రావాలి మళ్లీ కెసిఆరే కావాలి

సారే రావాలి మళ్లీ కెసిఆరే కావాలి

సారే రావాలి మళ్లీ కెసిఆరే కావాలి
17-02-2026 93 Views
Reporter
స్థానికం ప్రతినిధి : వలిగొండ మండల కరస్పాండెంట్
Vaddeman Suresh

ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలను వలిగొండ మండలంలోని పులిగిల్ల గ్రామంలోని టిఆర్ఎస్ యువనాయకత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలను జరుపుకున్నారు. అనంతరం యూత్ నాయకులు మాట్లాడుతూ కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ప్రజలు సుభిక్షంగా ఉన్నారని ఈ కాంగ్రెస్ పాలనలో రైతన్నలు అరిగోశ పడుతున్నారని వారన్నారు. రాబోయే రోజుల్లో కచ్చితంగా గులాబీ జెండా ఎగురవేసి మళ్లీ కెసిఆర్ సీఎం అవుతారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు నక్కల నరేందర్ రెడ్డి నక్కల సందీప్ రెడ్డి కటిక శ్రీనివాస్ బుగ్గ విజయ్, పల్లెర్ల వెంకటేష్ బుగ్గ ప్రవీణ్ రాచమల్ల నరేష్, వడ్లకొండ పాండు తదితర యూత్ నాయకులు పాల్గొన్నారు

Sthanikam

సారే రావాలి మళ్లీ కెసిఆరే కావాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News