Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:38 AM

సర్వేంద్రియానాం నయనం ప్రధానం చనుబండ పీ ఏ సీ ఎస్ ఛైర్మన్ మోరంపూడి శ్రీనివాస రావు

09-02-2026 120 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని చనుబండ పీ ఏ సీ ఎస్ ఛైర్మన్ మోరంపూడి శ్రీనివాస రావు అన్నారు.సోమవారం ఉదయం చాట్రాయి మండలం, చనుబండ గ్రామంలో సచివాలయం 1 లో విస్సన్నపేట సత్యసాయి ట్రస్ట్ మరియు చనుబండ సత్య సాయి భజన మండలి ఆధ్వర్యంలో నూజివీడు అమెరికన్ హాస్పటల్ సౌజన్యంతో ఉచిత కంటి వైద్యశిబిరం ను నిర్వహించడం జరిగింది. ఈ ఉచిత కంటి వైద్యశిబిరానికి ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి మోరంపూడి శ్రీనివాస రావు శిబిరాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మోరంపూడి సూచించారు. ఈ ఉచిత కంటి వైద్యశిబిరం ను ఏర్పాటు చేసిన సత్యసాయి ట్రస్ట్ ను మోరంపూడి అభినందించారు.ఈ వైద్య శిబిరం లో 109 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు.అందులో 50 మందికి కంటి ఆపరేషన్ లు అవసరం కాగా వారిని శస్త్ర చికిత్స కోసం నూజివీడు అమెరికన్ హాస్పటల్ కు పంపారు. మిగిలిన 59 మందికి శిబిరంలోనే మందులు ఇచ్చి పంపారు.ఈ కార్యక్రమంలో సత్య సాయి ట్రస్ట్ సభ్యులు జగ్గవరపు రంగారెడ్డి, కుక్కడపు చక్రధర్ రావు, సత్య సాయి భజన మండలి సభ్యులు వనమా ప్రవీణ్, కొక్కెరపాటి లక్ష్మణ రావు, గ్రామస్థులు, పేషెంట్ లు పాల్గొన్నారు.

Sthanikam

సర్వేంద్రియానాం నయనం ప్రధానం చనుబండ పీ ఏ సీ ఎస్ ఛైర్మన్ మోరంపూడి శ్రీనివాస రావు

Article Image

సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని చనుబండ పీ ఏ సీ ఎస్ ఛైర్మన్ మోరంపూడి శ్రీనివాస రావు అన్నారు.సోమవారం ఉదయం చాట్రాయి మండలం, చనుబండ గ్రామంలో సచివాలయం 1 లో విస్సన్నపేట సత్యసాయి ట్రస్ట్ మరియు చనుబండ సత్య సాయి భజన మండలి ఆధ్వర్యంలో నూజివీడు అమెరికన్ హాస్పటల్ సౌజన్యంతో ఉచిత కంటి వైద్యశిబిరం ను నిర్వహించడం జరిగింది. ఈ ఉచిత కంటి వైద్యశిబిరానికి ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి మోరంపూడి శ్రీనివాస రావు శిబిరాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మోరంపూడి సూచించారు. ఈ ఉచిత కంటి వైద్యశిబిరం ను ఏర్పాటు చేసిన సత్యసాయి ట్రస్ట్ ను మోరంపూడి అభినందించారు.ఈ వైద్య శిబిరం లో 109 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు.అందులో 50 మందికి కంటి ఆపరేషన్ లు అవసరం కాగా వారిని శస్త్ర చికిత్స కోసం నూజివీడు అమెరికన్ హాస్పటల్ కు పంపారు. మిగిలిన 59 మందికి శిబిరంలోనే మందులు ఇచ్చి పంపారు.ఈ కార్యక్రమంలో సత్య సాయి ట్రస్ట్ సభ్యులు జగ్గవరపు రంగారెడ్డి, కుక్కడపు చక్రధర్ రావు, సత్య సాయి భజన మండలి సభ్యులు వనమా ప్రవీణ్, కొక్కెరపాటి లక్ష్మణ రావు, గ్రామస్థులు, పేషెంట్ లు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News