Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 09:31 AM

సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడిగా కాటం వెంకటేశం ఏకగ్రీవ ఎన్నిక

సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడిగా కాటం వెంకటేశం ఏకగ్రీవ ఎన్నిక

సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడిగా కాటం వెంకటేశం ఏకగ్రీవ ఎన్నిక
02-01-2026 216 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
చిట్యాల స్థానిక ప్రతినిధి కొమ్మిడాల మహేందర్ రెడ్డి

నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం జరిగిన సర్పంచుల సమావేశంలో పెద్ద కాపర్తి గ్రామానికి చెందిన కాటం వెంకటేశాన్ని మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యత అప్పగించినందుకు సర్పంచులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులను ఏకం చేసి స్థానిక సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల వేగవంతానికి కృషి చేస్తానన్నారు. సర్పంచుల హక్కులు, సంక్షేమం కోసం ఫోరం వేదికగా సమిష్టి పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు.

Sthanikam

సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడిగా కాటం వెంకటేశం ఏకగ్రీవ ఎన్నిక

Article Image
చిట్యాల స్థానిక ప్రతినిధి కొమ్మిడాల మహేందర్ రెడ్డి

నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం జరిగిన సర్పంచుల సమావేశంలో పెద్ద కాపర్తి గ్రామానికి చెందిన కాటం వెంకటేశాన్ని మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యత అప్పగించినందుకు సర్పంచులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులను ఏకం చేసి స్థానిక సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల వేగవంతానికి కృషి చేస్తానన్నారు. సర్పంచుల హక్కులు, సంక్షేమం కోసం ఫోరం వేదికగా సమిష్టి పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News