Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 10:12 AM

సర్పంచిని సత్కరించిన మాజీ ఎంపీటీసీ పల్లెపాలనకు అభినందనల వెల్లువ

సర్పంచిని సత్కరించిన మాజీ ఎంపీటీసీ పల్లెపాలనకు అభినందనల వెల్లువ

సర్పంచిని సత్కరించిన మాజీ ఎంపీటీసీ పల్లెపాలనకు అభినందనల వెల్లువ
04-01-2026 503 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం ప్రతినిధి

మహబూబాద్ జిల్లా నర్సింహులపేట మండల్ బోజ్జన్న పేట గ్రామ సర్పంచ్ పల్లెర్ల విజయ శ్రీనివాస్‌ను రామన్నపేట మండలం దుబ్బాక గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ మాడురి జ్యోతి రామచంద్రన్ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా గ్రామ పాలనలో సర్పంచ్ తీసుకుంటున్న చర్యలను ప్రశంసించిన ఆయన, పల్లె అభివృద్ధి దిశగా చేపడుతున్న కార్యక్రమాలు ప్రజలకు మరింత మేలు చేకూర్చాలని ఆకాంక్షించారు. గ్రామీణ సమస్యల పరిష్కారంలో ప్రజాప్రతినిధుల సమన్వయం కీలకమని పేర్కొన్నారు.

Sthanikam

సర్పంచిని సత్కరించిన మాజీ ఎంపీటీసీ పల్లెపాలనకు అభినందనల వెల్లువ

Article Image

స్థానికం ప్రతినిధి

మహబూబాద్ జిల్లా నర్సింహులపేట మండల్ బోజ్జన్న పేట గ్రామ సర్పంచ్ పల్లెర్ల విజయ శ్రీనివాస్‌ను రామన్నపేట మండలం దుబ్బాక గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ మాడురి జ్యోతి రామచంద్రన్ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా గ్రామ పాలనలో సర్పంచ్ తీసుకుంటున్న చర్యలను ప్రశంసించిన ఆయన, పల్లె అభివృద్ధి దిశగా చేపడుతున్న కార్యక్రమాలు ప్రజలకు మరింత మేలు చేకూర్చాలని ఆకాంక్షించారు. గ్రామీణ సమస్యల పరిష్కారంలో ప్రజాప్రతినిధుల సమన్వయం కీలకమని పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News