Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:17 AM

సర్పంచ్ కూనూరి సాయికుమార్ గౌడ్‌కు కేటీఆర్ ఘన సన్మానం

18-12-2025 323 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బోగారంలో బీఆర్‌ఎస్ విజయపతాకం

సర్పంచ్ కూనూరి సాయికుమార్ గౌడ్‌కు కేటీఆర్ ఘన సన్మానం

రామన్నపేట, ప్రతినిధి – కొండ మల్లేశం గౌడ్

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామంలో బీఆర్‌ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి కూనూరి సాయికుమార్ గౌడ్ భారీ ఓట్ల మెజార్టీతో గెలుపొందడంతో గ్రామ రాజకీయాల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.

ఈ సందర్భంగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సాయికుమార్ గౌడ్‌ను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.

గ్రామస్థాయి పాలనలో బీఆర్‌ఎస్‌పై ప్రజల విశ్వాసానికి ఈ విజయం నిదర్శనమని నేతలు పేర్కొన్నారు. బోగారం గ్రామ అభివృద్ధిని మరింత వేగవంతం చేయడంలో సర్పంచ్‌గా సాయికుమార్ గౌడ్ కీలక పాత్ర పోషిస్తారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ (బీఆర్‌ఎస్) నాయకులు అంతటి రమేష్ గౌడ్‌తో పాటు ఇతర పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

సర్పంచ్ కూనూరి సాయికుమార్ గౌడ్‌కు కేటీఆర్ ఘన సన్మానం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News