Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:44 AM

సౌత్ జోన్ ఫుట్‌బాల్‌కు నాగార్జున ప్రభుత్వ కళాశాల విద్యార్థిని ఎంపిక

20-12-2025 40 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సౌత్ జోన్ ఫుట్‌బాల్‌కు నాగార్జున ప్రభుత్వ కళాశాల విద్యార్థిని ఎంపిక

స్థానిక ప్రతినిధి

నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన తిరుమల సిరి (బి.ఏ–ఈహెచ్‌పి) ద్వితీయ సంవత్సరం విద్యార్థిని, మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫుట్‌బాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచి సౌత్ జోన్ స్థాయి పోటీలకు ఎంపిక కావడం విశేషంగా నిలిచింది.

ఈనెల 30వ తేదీన తమిళనాడు రాష్ట్రంలోని అలగప్ప యూనివర్సిటీలో జరగనున్న సౌత్ జోన్ ఫుట్‌బాల్ పోటీల్లో తిరుమల సిరి పాల్గొననుంది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డా. సముద్రాల ఉపేందర్, ఇన్‌చార్జ్ ఫిజికల్ డైరెక్టర్ డా. ఏ. మల్లేశంలు విద్యార్థినిని అభినందిస్తూ, జాతీయ స్థాయిలోనూ మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.

ఈ అభినందన కార్యక్రమంలో కళాశాల కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డా. మునిస్వామి, హిస్టరీ అధ్యాపకుడు నర్సింగ్ కోటయ్య, ఎన్‌సీసీ ఆఫీసర్ సిహెచ్. సుధాకర్, డా. అంకుష్ తదితరులు పాల్గొని విద్యార్థినికి శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

సౌత్ జోన్ ఫుట్‌బాల్‌కు నాగార్జున ప్రభుత్వ కళాశాల విద్యార్థిని ఎంపిక

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News