Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:37 AM

సన్సద్ ఖేల్ మహోత్సవ్ న్నాహక సమావేశం

సన్సద్ ఖేల్ మహోత్సవ్ న్నాహక సమావేశం

సన్సద్ ఖేల్ మహోత్సవ్ న్నాహక సమావేశం
04-01-2026 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

యాదాద్రి భువనగిరి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలో బీజేపీ పార్టీ జెండా ఎగరాలి

ప్రతీ బీజేపీ కార్యకర్త గెలుపే లక్షంగా పట్టు కొమ్మలుగా పని చెయ్యాలి

సన్సద్ ఖేల్ మహోత్సవ్ ద్వారా గ్రామీణ పట్టణ యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించాలి

యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.కె.శ్రీనివాస్ స్థానికం(జనవరి 04)

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని స్థానిక భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో శనివారం భువనగిరి పార్లమెంట్ పరిధిలో నిర్వహించనున్న “సన్సద్ ఖేల్ మహోత్సవ్” సన్నాహక సమావేశం బీజేపీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు ఊట్కూరి అశోక్ గౌడ్ అధ్యక్షాతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్,రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు హాజరై ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తామని,ప్రతీ బీజేపీ కార్యకర్త గెలుపే లక్షంగా పట్టు కొమ్మలుగా పని చెయ్యాలని అన్నారు. సన్సద్ ఖేల్ మహోత్సవ్ ద్వారా గ్రామీణ పట్టణ యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందిస్తూ...వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడం “ఫిట్ ఇండియా ఖేల్ ఇండియా”సంకల్పానికి అనుసంధానంగా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా ఈ మహోత్సవం రూపుదిద్దుకుంటోంది.భువనగిరి నియోజక వర్గంలో ఈ క్రీడా మహోత్సవాన్ని ఘన విజయం చేయడానికి బీజేపీ పార్టీ శ్రేణులు,క్రీడాభిమానులు సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం బీజేపీ జిల్లా ఇంచార్జ్ వర్ధన్ మాట్లాడుతూ...సంస్థ గతంగా పార్టీని బలోపేతం చెయ్యాలి,పూర్తి స్థాయిలో అన్ని బూత్ కమిటీలు నిర్వహించాలని అన్నారు.ఈ కార్యక్రమం మాజీ జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతాంశెట్టి రవీందర్,దాసరి మల్లేశం,వట్టిపల్లి శ్రీనివాస్ గౌడ్,పడమటి జగన్ మోహన్ రెడ్డి,బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శిలు కదూరి అచ్చయ్య,చందా మహేందర్ గుప్తా,కొప్పుల యాదిరెడ్డి,జిల్లా కార్యదర్శి మెడికోటేష్,భువనగిరి పట్టణ అధ్యక్షుడు రత్నపురం బలరాం,మంగు నర్సింహా రావు,జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు డి.ఎల్.ఎన్ గౌడ్,యువమోర్చ జిల్లా అధ్యక్షులు పట్నం కపిల్,మహమూద్,సీనియర్ నాయకులు సర్వీ శ్రీనివాస్ గౌడ్,బంధరపు లింగస్వామి,వివిధ మండల అధ్యక్షులు మరియు మోర్చా అధ్యక్షులు,బీజేపీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సన్సద్ ఖేల్ మహోత్సవ్ న్నాహక సమావేశం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News