Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:08 PM

సోమవారం పర్వదిన ప్రత్యేకం – శివాలయాలలో పంచామృతాభిషేకం

సోమవారం పర్వదిన ప్రత్యేకం – శివాలయాలలో పంచామృతాభిషేకం

సోమవారం పర్వదిన ప్రత్యేకం – శివాలయాలలో పంచామృతాభిషేకం
29-12-2025 141 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట స్థానికం ప్రతినిధి బిక్షం

సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పిల్లలమర్రి 12వ శతాబ్దం నాటి శివాలయాలు సోమవారం మహా పర్వదినాన్ని పురస్కరించుకొని బ్రహ్మసూత్రం కలిగిన రెండు శివాలయాల్లో తెల్లవారుజామున పంచామృతాలతో భక్తిశ్రద్ధలతో రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం విశేష పుష్పాలంకరణలో అలంకృతుడైన పరమేశ్వరుని దివ్య దర్శనం పొందేందుకు భక్తులు తరలివచ్చారు. ఈశ్వరుని దర్శనంతో ఆలయ ప్రాంగణం భక్తి పరవశంతో నిండిపోయింది.

Sthanikam

సోమవారం పర్వదిన ప్రత్యేకం – శివాలయాలలో పంచామృతాభిషేకం

Article Image

సూర్యాపేట స్థానికం ప్రతినిధి బిక్షం

సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పిల్లలమర్రి 12వ శతాబ్దం నాటి శివాలయాలు సోమవారం మహా పర్వదినాన్ని పురస్కరించుకొని బ్రహ్మసూత్రం కలిగిన రెండు శివాలయాల్లో తెల్లవారుజామున పంచామృతాలతో భక్తిశ్రద్ధలతో రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం విశేష పుష్పాలంకరణలో అలంకృతుడైన పరమేశ్వరుని దివ్య దర్శనం పొందేందుకు భక్తులు తరలివచ్చారు. ఈశ్వరుని దర్శనంతో ఆలయ ప్రాంగణం భక్తి పరవశంతో నిండిపోయింది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News