Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 12:35 AM

స్మార్ట్ మీటర్ల పేరుతో రైతుల కు గుది బండగా మారనున్న విద్యుత్;తాటికొండ సీతయ్య exmpp. BRS మండలమాజీ అధ్యక్షులు

స్మార్ట్ మీటర్ల పేరుతో రైతుల కు గుది బండగా మారనున్న విద్యుత్;తాటికొండ సీతయ్య exmpp. BRS మండలమాజీ అధ్యక్షులు

స్మార్ట్ మీటర్ల పేరుతో రైతుల కు  గుది బండగా మారనున్న విద్యుత్;తాటికొండ సీతయ్య exmpp. BRS మండలమాజీ అధ్యక్షులు
May 25, 2026 07:09 PM 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెచ్చిన విద్యుత్ స్మార్ట్ మీటర్ల rdss ..( రివ్యాంపుడ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కిం) ప్రీ.పెయిడి మీ టర్ల విధానాన్ని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయానిప్రయత్నం చేస్తుంది. ఈ విధానం వలన లక్షలాది మంది రైతాంగానికి విద్యుత్ అనేది గుదిబండగా మారనుంది. వ్యవసాయానికి విద్యుత్ మోటార్ కనెక్షన్ కోసం ఇప్పుడొస్తున్న ప్రభుత్వ సబ్సిడి పూర్తిగా ఎత్తి వేసి మొత్తం అయ్యే ఖర్చు రైతు నెత్తినమోపబడుతుందని అన్నారు.ఉచిత విద్యుత్ అనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్పకనే రద్దు చేస్తుందని అన్నారు రెండువందల యూనిట్లు ఫ్రీ గా పొందే గృహ వినియోగ దారులుగా ఉన్న పేద మధ్య తరగతి చెందిన ప్రజలందరూ ముందుగానే డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి కాంగ్రెస్ పాలనలో దాపురిస్తుంది. గత ముఖ్యమంత్రి గా కేసీఆర్ ఉన్నప్పుడు కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చినా లొంగకుండా నేను నా రాష్ట్ర రైతాంగానికి మోటార్లవద్ద మీటర్లు బిగించే ది లేదని తెగేసి చెప్పడం జరిగింది. అట్లాంటి నాయకుని ప్రభుత్వాన్ని పోగొట్టుకొని రేవంత్ రెడ్డి మాటలు విని ఓట్లేస్తే ప్రజల. రైతుల పాలిట గుదిబండలాగాగ మారారని అన్నారు. ఇలాంటి ప్రజా వ్యతిరేక. రైతు వ్యతిరేఖ విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్.. బీజేపీ.. ప్రభుత్వాలకు తగిన గుణ పాఠం చెప్పాలని అన్నారు.. రైతులకు.. ప్రజలకు.. భారమయ్యే rdss కేంద్ర విద్యుత్ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.. తుంగతుర్తి పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్. మండల నాయకులు గాజుల యాదగిరి గోపగాని రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News