Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:57 PM

సామాన్యుడిగా ప్రజల మధ్య ఎమ్మెల్యే వేముల వీరేశం

06-02-2026 121 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో వినూత్న రాజకీయ శైలి

నకిరేకల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం మరోసారి తన రాజకీయ శైలితో ప్రజలమనసులుగెలుచుకుంటున్నారు. చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన హంగులు, ఆర్భాటాలకు దూరంగా సామాన్యుడిలా ప్రజల మధ్య కలిసిపోయారు.ఉదయం చిట్యాల పట్టణంలోని ఓ సాధారణ హోటల్‌లో టిఫిన్ చేసి, అక్కడే స్థానికులతో మమేకమై వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఎలాంటి హడావుడి లేకుండా తన ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. అధికారంలో ఉన్నా అహంకారం లేకుండా, ప్రజలతోనే ఉంటూ ప్రజల కోసం పనిచేయాలనే తన రాజకీయ తత్వాన్ని ఈ సందర్భంగా మరోసారి చాటిచెప్పారు.ప్రజల మధ్యే తిరుగుతూ, వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కార దిశగా అడుగులు వేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే వీరేశం స్పష్టం చేశారు. అందుబాటులో ఉండే నాయకత్వమే నిజమైన ప్రజాస్వామ్యానికి నిదర్శనమని ఆయన మాటల్లో స్పష్టంగా కనిపించింది.సేవాభావంతో, నిరాడంబర రాజకీయంతో ముందుకు సాగుతున్న నాయకుడిగా ఎమ్మెల్యే వీరేశం ప్రజల్లో మరింత విశ్వాసాన్ని సంపాదించుకుంటున్నారు. ప్రజల ఆశీర్వాదంతోచిట్యాలమున్సిపాలిటీలోకాంగ్రెస్పార్టీనిఘనవిజయానికనడిపించాలనే సంకల్పంతో ఆయన ఎన్నికల బరిలో దూసుకుపోతున్నారు.

Sthanikam

సామాన్యుడిగా ప్రజల మధ్య ఎమ్మెల్యే వేముల వీరేశం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News