Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:21 PM

సమాజంలో ప్రజా సమస్యలను పరిష్కరించడంలో దినపత్రిక

సమాజంలో ప్రజా సమస్యలను పరిష్కరించడంలో దినపత్రిక

సమాజంలో ప్రజా సమస్యలను పరిష్కరించడంలో దినపత్రిక
26-01-2026 262 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

 ప్ర

తుంగతుర్తి ప్రతినిధి బండి కిరణ్

తుంగతుర్తి.ప్రజలకు ప్రభుత్వాలకు మధ్యగా ఉంటూ, ప్రజా సమస్యలపై తెలంగాణ గళం దినపత్రిక వాస్తవాలు ప్రచురిస్తుందని తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి, వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న అన్నారు. సోమవారం మండల కేంద్రం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో తెలంగాణ గళం పత్రిక పాఠకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నూతన క్యాలెండర్2026 ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.. గ్రామాల్లో ప్రజా సమస్యలపై తెలంగాణ గళం పత్రిక ముందంజలో ఉన్నదని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, మండల నాయకులు ,తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సమాజంలో ప్రజా సమస్యలను పరిష్కరించడంలో దినపత్రిక

Article Image

 ప్ర

తుంగతుర్తి ప్రతినిధి బండి కిరణ్

తుంగతుర్తి.ప్రజలకు ప్రభుత్వాలకు మధ్యగా ఉంటూ, ప్రజా సమస్యలపై తెలంగాణ గళం దినపత్రిక వాస్తవాలు ప్రచురిస్తుందని తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి, వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న అన్నారు. సోమవారం మండల కేంద్రం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో తెలంగాణ గళం పత్రిక పాఠకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నూతన క్యాలెండర్2026 ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.. గ్రామాల్లో ప్రజా సమస్యలపై తెలంగాణ గళం పత్రిక ముందంజలో ఉన్నదని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, మండల నాయకులు ,తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News