Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:59 PM

సైనిక్ స్కూల్, నవోదయ ఫలితాలలో జయ అకాడమి ప్రభంజనం.

సైనిక్ స్కూల్, నవోదయ ఫలితాలలో జయ అకాడమి ప్రభంజనం.

సైనిక్ స్కూల్, నవోదయ ఫలితాలలో జయ అకాడమి ప్రభంజనం.
18-03-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

:ప్రతి సంవత్సరం ర్యాంకుల పర్వం జయ అకాడమీ కే సాధ్యం

:తక్కువ ఫీజుల తో ఎక్కువ ఫలితాలను సాధిస్తున్న జయ అకాడమీ

సైనిక్ నవోదయ ఫలితాలలో జయ అకాడమీ ప్రభంజనం అని అకాడమీ డైరెక్టర్ వి రామకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ నేడు ప్రకటించిన సైనిక ఫలితాలలో జయ అకాడమీకు చెందిన షాహిద్.. 300 మార్కులకు 265 మార్కులు సాధించి ఆంధ్రప్రదేశ్ లోని కోరుకొండ సైనిక్ స్కూల్ కి ఎంపిక అయినట్లు తెలిపారు. నవోదయకు బి అక్షిత, జి జెరుసా, జె మోక్షదాయిని, వి వరుణ్ సాయి ఈ నలుగురు ఎంపికైనారు అని అన్నారు. ప్రతి సంవత్సరం జయ అకాడమీకి మంచిర్యాంకులు అందిస్తున్న విద్యార్థులకు తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు.

Sthanikam

సైనిక్ స్కూల్, నవోదయ ఫలితాలలో జయ అకాడమి ప్రభంజనం.

Article Image

:ప్రతి సంవత్సరం ర్యాంకుల పర్వం జయ అకాడమీ కే సాధ్యం

:తక్కువ ఫీజుల తో ఎక్కువ ఫలితాలను సాధిస్తున్న జయ అకాడమీ

సైనిక్ నవోదయ ఫలితాలలో జయ అకాడమీ ప్రభంజనం అని అకాడమీ డైరెక్టర్ వి రామకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ నేడు ప్రకటించిన సైనిక ఫలితాలలో జయ అకాడమీకు చెందిన షాహిద్.. 300 మార్కులకు 265 మార్కులు సాధించి ఆంధ్రప్రదేశ్ లోని కోరుకొండ సైనిక్ స్కూల్ కి ఎంపిక అయినట్లు తెలిపారు. నవోదయకు బి అక్షిత, జి జెరుసా, జె మోక్షదాయిని, వి వరుణ్ సాయి ఈ నలుగురు ఎంపికైనారు అని అన్నారు. ప్రతి సంవత్సరం జయ అకాడమీకి మంచిర్యాంకులు అందిస్తున్న విద్యార్థులకు తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News