Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:21 AM

సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడిని మర్యాదపూర్వకంగా కలిసిన కొండేటి మల్లయ్య

సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడిని మర్యాదపూర్వకంగా కలిసిన కొండేటి మల్లయ్య

సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడిని మర్యాదపూర్వకంగా కలిసిన కొండేటి మల్లయ్య
06-01-2026 46 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్‌లో నూతన సంవత్సర శుభాకాంక్షలు

హైదరాబాద్ స్థానికం ప్రతినిధి

నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌లను టీపీసీసీ ఉపాధ్యక్షుడు కొండేటి మల్లయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, పార్టీ బలోపేతం దిశగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

Sthanikam

సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడిని మర్యాదపూర్వకంగా కలిసిన కొండేటి మల్లయ్య

Article Image

హైదరాబాద్‌లో నూతన సంవత్సర శుభాకాంక్షలు

హైదరాబాద్ స్థానికం ప్రతినిధి

నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌లను టీపీసీసీ ఉపాధ్యక్షుడు కొండేటి మల్లయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, పార్టీ బలోపేతం దిశగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News