Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 09:28 AM

సీఎం ఆర్‌ఎఫ్ పథకం పేదలకు వరం: శాసన మండలి చైర్మన్

సీఎం ఆర్‌ఎఫ్ పథకం పేదలకు వరం: శాసన మండలి చైర్మన్

సీఎం ఆర్‌ఎఫ్ పథకం పేదలకు వరం: శాసన మండలి చైర్మన్
08-01-2026 96 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చిట్యాల స్థానికం ప్రతినిధి రిపోర్టర్ ప్రశాంత్

నల్గొండ క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ (సీఎం ఆర్‌ఎఫ్) పథకం కింద మంజూరైన చెక్‌లను తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో 41 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.12,50,000 విలువైన చెక్‌లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో రాష్ట్రాభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలవుతున్నాయని అన్నారు. సీఎం ఆర్‌ఎఫ్ పథకం ఎంతో ఉపయోగకరమై, పేద ప్రజలకు తక్షణ ఆర్థిక సహాయం అందిస్తున్నదని పేర్కొన్నారు.

అర్హులైన వారందరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్‌రెడ్డి సూచించారు.

Sthanikam

సీఎం ఆర్‌ఎఫ్ పథకం పేదలకు వరం: శాసన మండలి చైర్మన్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News