Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:55 PM

సదాశివపేటలో కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేస్తాం – నాగరాజ్ గౌడ్

30-04-2026 161 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సదాశివపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా నాగరాజ్ గౌడ్ తనపై నమ్మకం ఉంచి ఈ అవకాశం కల్పించిన పార్టీ అధిష్ఠానానికి, రాష్ట్ర–జిల్లా నాయకత్వానికి, ప్రజాప్రతినిధులకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తల సమన్వయంతో తన బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తిస్తూ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్తూ కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో మరింత బలమైన శక్తిగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని నాగరాజ్ గౌడ్ తెలిపారు.

Sthanikam

సదాశివపేటలో కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేస్తాం – నాగరాజ్ గౌడ్

Article Image

సదాశివపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా నాగరాజ్ గౌడ్ తనపై నమ్మకం ఉంచి ఈ అవకాశం కల్పించిన పార్టీ అధిష్ఠానానికి, రాష్ట్ర–జిల్లా నాయకత్వానికి, ప్రజాప్రతినిధులకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తల సమన్వయంతో తన బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తిస్తూ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్తూ కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో మరింత బలమైన శక్తిగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని నాగరాజ్ గౌడ్ తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News