Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 03:52 AM

సచివాలయంలో ఉత్తమ్‌ను కలిసిన రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి

08-01-2026 173 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

ఈరోజు సచివాలయంలో రాష్ట్ర పౌర సరఫరాల మరియు భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని

ఎఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా సూర్యాపేట నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలు, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, సాగునీరు, పౌర సరఫరాలకు సంబంధించిన సమస్యలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో వారు చర్చించారు. నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన అంశాలపై సానుకూల స్పందన లభించిందని రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి తెలిపారు.

ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు మరింత చేరువ కావాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

Sthanikam

సచివాలయంలో ఉత్తమ్‌ను కలిసిన రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి

Article Image

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

ఈరోజు సచివాలయంలో రాష్ట్ర పౌర సరఫరాల మరియు భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని

ఎఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా సూర్యాపేట నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలు, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, సాగునీరు, పౌర సరఫరాలకు సంబంధించిన సమస్యలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో వారు చర్చించారు. నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన అంశాలపై సానుకూల స్పందన లభించిందని రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి తెలిపారు.

ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు మరింత చేరువ కావాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News