Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:45 AM

సాయి కుమార్ గౌడ్ గెలుపు సందర్భంగా మొక్కు చెల్లించిన మల్లేష్

సాయి కుమార్ గౌడ్ గెలుపు సందర్భంగా మొక్కు చెల్లించిన మల్లేష్

సాయి కుమార్ గౌడ్ గెలుపు సందర్భంగా మొక్కు చెల్లించిన మల్లేష్
16-12-2025 951 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామంలో నూతన సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన కూనూరు సాయి కుమార్ గౌడ్, ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు.

ఈ ఎన్నికల్లో సాయి కుమార్ గౌడ్ విజయం సాధించాలంటూ ముందుగానే మొక్కుకున్న గ్రామానికి చెందిన తెలుసూరి మల్లేష్, గెలుపు అనంతరం గ్రామ దేవత శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి, శ్రీ ఆంజనేయస్వామి, శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వాముల ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి తన మొక్కును చెల్లించుకున్నారు.

ఈ సందర్భంగా మల్లేష్ మాట్లాడుతూ, గ్రామాభివృద్ధికి కృషి చేసే నాయకుడిగా సాయి కుమార్ గౌడ్ విజయం గ్రామానికి శుభపరిణామమని పేర్కొన్నారు. నూతన సర్పంచ్ నాయకత్వంలో బోగారం గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

Sthanikam

సాయి కుమార్ గౌడ్ గెలుపు సందర్భంగా మొక్కు చెల్లించిన మల్లేష్

Article Image

స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామంలో నూతన సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన కూనూరు సాయి కుమార్ గౌడ్, ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు.

ఈ ఎన్నికల్లో సాయి కుమార్ గౌడ్ విజయం సాధించాలంటూ ముందుగానే మొక్కుకున్న గ్రామానికి చెందిన తెలుసూరి మల్లేష్, గెలుపు అనంతరం గ్రామ దేవత శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి, శ్రీ ఆంజనేయస్వామి, శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వాముల ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి తన మొక్కును చెల్లించుకున్నారు.

ఈ సందర్భంగా మల్లేష్ మాట్లాడుతూ, గ్రామాభివృద్ధికి కృషి చేసే నాయకుడిగా సాయి కుమార్ గౌడ్ విజయం గ్రామానికి శుభపరిణామమని పేర్కొన్నారు. నూతన సర్పంచ్ నాయకత్వంలో బోగారం గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News