Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:37 PM

రూ.2 కోట్లు 10 లక్షల వ్యయంతో సిసి రోడ్ల నిర్మాణానికి భూమి పూజ

22-02-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గం పరిధిలోని పరిగి మండలంలో రూ.2 కోట్లు 10 లక్షల వ్యయంతో సిసి రోడ్ల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు.రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు సవితమ్మ ఆదేశాల మేరకు అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి.

పాపిరెడ్డిపల్లి గ్రామం నుండి శ్రీరంగారాజుపల్లి వరకు రూ.1 కోటి 20 లక్షల వ్యయంతో సిసి రోడ్ నిర్మాణం చేపడుతున్నారు.మధుగిరి రోడ్డునుంచి పుట్టగూర్లపల్లి గ్రామం వరకు రూ.90 లక్షలతో సిసి రోడ్ నిర్మాణం చేపట్టనున్నారు.మొత్తం రూ.2.10 కోట్ల నిధులతో ఈ పనులకు భూమి పూజ చేశారు.ఈకార్యక్రమంలో పరిగి మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ఈ రహదారులు ఎంతో ఉపయోగకరంగా మారనున్నాయని స్థానికులు పేర్కొన్నారు.

Sthanikam

రూ.2 కోట్లు 10 లక్షల వ్యయంతో సిసి రోడ్ల నిర్మాణానికి భూమి పూజ

Article Image

శ్రీ సత్యసాయి జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గం పరిధిలోని పరిగి మండలంలో రూ.2 కోట్లు 10 లక్షల వ్యయంతో సిసి రోడ్ల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు.రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు సవితమ్మ ఆదేశాల మేరకు అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి.

పాపిరెడ్డిపల్లి గ్రామం నుండి శ్రీరంగారాజుపల్లి వరకు రూ.1 కోటి 20 లక్షల వ్యయంతో సిసి రోడ్ నిర్మాణం చేపడుతున్నారు.మధుగిరి రోడ్డునుంచి పుట్టగూర్లపల్లి గ్రామం వరకు రూ.90 లక్షలతో సిసి రోడ్ నిర్మాణం చేపట్టనున్నారు.మొత్తం రూ.2.10 కోట్ల నిధులతో ఈ పనులకు భూమి పూజ చేశారు.ఈకార్యక్రమంలో పరిగి మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ఈ రహదారులు ఎంతో ఉపయోగకరంగా మారనున్నాయని స్థానికులు పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News