Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:14 PM

రోడ్లు సరిచేయకుండా చలానాలు ఎందుకు?

రోడ్లు సరిచేయకుండా చలానాలు ఎందుకు?

రోడ్లు సరిచేయకుండా చలానాలు ఎందుకు?
05-03-2026 150 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

బీసీవై పార్టీ పిఏసి సభ్యుడు చిలకల శ్రీనివాస్ యాదవ్

చౌటుప్పల్ పట్టణంలో హైవే రోడ్డు విస్తరణ పనులు ఇంకా పూర్తి కాకపోవడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తీవ్రమవుతున్నాయి. రహదారులు సరిగా లేకపోవడం, ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థల లేమి, తగినంత ట్రాఫిక్ సిబ్బంది లేకపోవడం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులుఎదుర్కొంటున్నారు.ఈ పరిస్థితుల్లో, ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ లేకుండా ఉన్నవారిపై చలానాలు విధించడం చట్టప్రకారం సరైనది కాదని బీసీవై పార్టీ రాష్ట్ర పి ఏ సి సభ్యుడు చిలకల శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. రోడ్ల పనులు పూర్తి కాకపోవడంతో స్థానిక వ్యాపారులు, కిరాణా, కూరగాయల వ్యాపారులు కూడా వ్యాపారం నడపలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. తగినంత ట్రాఫిక్ సిబ్బంది నియామకం, రోడ్ల పక్కన పార్కింగ్ నియంత్రణ, ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు, రోడ్ల పనులు త్వరగా పూర్తి చేయడం, రోడ్లు పూర్తిగా సరిగా తయారయ్యే వరకు చలానా విధానాలను సడలించాలని డిమాండ్ చేశారు. లేదంటే, బి సి వై పార్టీ ఆధ్వర్యంలో చౌటుప్పల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నట్లు చిలకల శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు.

Sthanikam

రోడ్లు సరిచేయకుండా చలానాలు ఎందుకు?

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News