Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 02:20 PM

రోడ్డు ప్రమాదాల నివారణకై కృషి

రోడ్డు ప్రమాదాల నివారణకై కృషి

రోడ్డు ప్రమాదాల నివారణకై కృషి
07-05-2026 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

ప్రజల భాగస్వామ్యంతోనే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చు

ట్రాఫిక్ ఎస్సై అంజిరెడ్డి

కోదాడ పట్టణంలో గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా ఉన్న రోడ్డు మరమత్తులు చేయించి గుంతలు పూడ్చిన కోదాడ ట్రాఫిక్ పోలీసులు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం సంబంధిత శాఖల అధికారులు కలిసి కోదాడ పట్టణంలో ఆపరేషన్ రోడ్ కార్యక్రమంలో భాగంగా అనేక చర్యలు చేపట్టామని ట్రాఫిక్ ఎస్సై అంజిరెడ్డి తెలిపారు. ఆపరేషన్ రోప్ లో భాగంగా రోడ్లను విస్తరించి వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిని తొలగించామని, ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన రోడ్డు భద్రతా కమిటీల ద్వారా గుర్తించినటువంటి రోడ్డు ప్రమాద స్థలాలలో మరమ్మతులు చేయించడం జరిగిందని అన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే రోడ్డు ప్రమాదాలను నిర్మించవచ్చని ఎస్ఐ తెలిపారు.

Sthanikam

రోడ్డు ప్రమాదాల నివారణకై కృషి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News