Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:49 PM

రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం

రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం

రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత   ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం
February 10, 2026 08:05 PM 44 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏ కుటుంబం కూడా ప్రమాదానికి గురవ్వకూడదు. ఏ కుటుంబం పెద్దను కోల్పోకూడదు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ లో రోడ్డు ప్రమాదాలు తగ్గించగలిగాం. మరణాలు తగ్గించగలిగాం 350 ప్రమాదాలు 80 నుంచి 90 వరకు మరణాలు తగ్గాయి. పోలీస్ కమిషనర్ కృషితో పాటు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాం ఇబ్రహీంపట్నం సర్కిల్ లో చైతన్యం ఉంది. బాధ్యత తగ్గింది. అన్ని చోట్లా రోడ్డు ప్రమాదాలు తగ్గి మరణాలు తగ్గుతుంటే ఇబ్రహీంపట్నంలో ఎందుకు తగ్గించేలేకపోతున్నాం. రోడ్డు ప్రమాదం మనల్ని వెంటాడుతోంది.లైటింగ్ లేకపోవడం, డివైడర్ లేకపోవడం ఒక కారణమైతే.మానవ తప్పిదాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఓవర్ స్పీడ్, హెల్మెట్ లేకపోవడం, ట్రిపుల్ రైడింగ్ అర్ధం చేసుకోవాలి, ఆలోచించాలి స్పందించాలి రెండు నెలలైనా ఇబ్రహీంపట్నంలో ప్రమాదాలు తగ్గడం లేదు. చర్యలు చేపట్టాలి. ఇబ్రహీంపట్నంలో జీరో ప్రమాదాలకు తీసుకెళ్లాలి లారీలు, టిప్పర్ లు నడిపే డ్రైవర్లు నిర్లక్ష్యంగా నడిపితే ఎంత మంది చక్రాల కింద నలిగిపోతున్నారు. మీ లాంటి మనుషులే కదా! ప్రమాదాలకు కారణం ఓవర్ స్పీడ్, ఓవర్ లోడ్ పెద్ద వాహనాలు నడిపే వారు ఎక్కువ బాధ్యత తీసుకోవాలి కొన్ని దశాబ్దాల క్రితం చిలకలూరిపేటను సెర్చ్ చేశారు. హెచ్ఐవీ ఎయిడ్స్ ఎక్కువ ఉండేది. ప్రభుత్వం, ప్రజలు ముందుకు వచ్చి చైతన్యం తీసుకువచ్చారు. నిబంధనలు, నిబద్దత, బాధ్యత కలిగిన వారంతా పోలీసులే చైతన్యవంతులై పోలీసులకు సహకరించాలి కేరళలోని ఒక గ్రామంలో పోలీసులు ఉండరు. నేరం జరగదు. అంటే వారిలో చైతన్యం ఉంది.స్వార్ధంతో ఉంటే ఇది సాధ్యం కాదు.

జాగృతం కావాలి. 20 బ్లాక్ స్పాట్ లు ఉన్నాయి. మూడేళ్లు ప్రమాదం జరగకుండా ఉంటే బ్లాక్ స్పాట్ తీసేస్తారు.ట్రాఫిక్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తాం.

హెడ్ లైట్స్ పై బ్లాక్ స్టిక్కర్లు ఉంచాలి. పెద్ద హారన్లు మోగిస్తే న్యూసెన్స్ రాంగ్ రూట్ లో వెళ్లడమే కాకుండా పిల్లలను కూడా రాంగ్ రూట్లో పంపుతున్నారు.జీరో ప్రమాదాలు మరణాలు లక్ష్యం తప్పులను సరిదిద్దుకోవాలి. సమష్టిగా ప్రమాదాలను తగ్గిద్దాం లారీలు నగరంలోకి వస్తే సీజ్ చేస్తాం ఎక్కువ ట్రిప్పులు, అధిక లోడ్ వేసుకుని వస్తే ఎన్నో జీవితాలు నలిగిపోతున్నాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News