Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:14 PM

రోడ్డు ప్రమాద బాధిత కుటుంబానికి రూ.3 లక్షల బీమా అండ

25-03-2026 153 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

సిటిజన్ బ్యాంక్ నుంచి ఆర్థిక సహాయం – కుటుంబానికి భరోసా

చౌటుప్పల్ పట్టణంలోని సిటిజన్ బ్యాంక్ శాఖలో ఖాతాదారుడిగా ఉన్న వెలిమినేడు గ్రామానికి చెందిన ఎంపాల వెంకటరెడ్డి (57) ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆయనకు మంజూరైన రూ.3 లక్షల ప్రమాద బీమా మొత్తాన్ని బుధవారం సిటిజన్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం. నరేంద్ర కుమార్ చెక్కు రూపంలో మృతుడి భార్యకు అందజేశారు.ఈ సందర్భంగా బ్యాంక్ అధికారులు మాట్లాడుతూ ఖాతాదారుల భద్రత కోసం అమలు చేస్తున్న బీమా పథకాలు అత్యంత ఉపయోగకరమని తెలిపారు. ప్రమాద సమయాల్లో ఇలాంటి పథకాలు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ జె. పూర్ణయ్య, బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రోడ్డు ప్రమాద బాధిత కుటుంబానికి రూ.3 లక్షల బీమా అండ

Article Image

సిటిజన్ బ్యాంక్ నుంచి ఆర్థిక సహాయం – కుటుంబానికి భరోసా

చౌటుప్పల్ పట్టణంలోని సిటిజన్ బ్యాంక్ శాఖలో ఖాతాదారుడిగా ఉన్న వెలిమినేడు గ్రామానికి చెందిన ఎంపాల వెంకటరెడ్డి (57) ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆయనకు మంజూరైన రూ.3 లక్షల ప్రమాద బీమా మొత్తాన్ని బుధవారం సిటిజన్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం. నరేంద్ర కుమార్ చెక్కు రూపంలో మృతుడి భార్యకు అందజేశారు.ఈ సందర్భంగా బ్యాంక్ అధికారులు మాట్లాడుతూ ఖాతాదారుల భద్రత కోసం అమలు చేస్తున్న బీమా పథకాలు అత్యంత ఉపయోగకరమని తెలిపారు. ప్రమాద సమయాల్లో ఇలాంటి పథకాలు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ జె. పూర్ణయ్య, బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News