వినాయక్ నగర్ డివిజన్ పరిధిలోని కాకతీయ నగర్ మెయిన్ రోడ్ గౌరీశంకర్ అపార్ట్మెంట్ నుండి లిటిల్ పీర్ల్స్ హై స్కూల్ వరకు 48 లక్షల వెయ్యం తో కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి నూతన రోడ్ పనులను కొబరి కాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమము లో బీజేపీ నాయకులు ఓం ప్రకాష్, మల్లేష్ యాదవ్, విజయలక్ష్మి, జయమ్మ, బార్స్ నాయకులు, కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్కొన్నారు.ఈ రోడ్డు తో నేరెడ్మెట్ నుండి వాయుపురి వెళ్లే ప్రజలకు ఎంతో ఉపశమనం కలుగుతుందని కార్పొరేటర్ చెప్పారు. అలాగే నాణ్యతతో త్వరగా పనులు చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు, కాంట్రాక్టర్ కు సూచించడం జరిగింది.
PRINT TIME: October 15, 2026 11:35 AM
రోడ్డు పనులను ప్రారంభించిన కార్పొరేటర్ రాజ్యలక్ష్మి

30-01-2026
40 Views
స్థానికం ప్రతినిధి :
Medchal Malkajgiri incharge
Prabhakar
వినాయక్ నగర్ డివిజన్ పరిధిలోని కాకతీయ నగర్ మెయిన్ రోడ్ గౌరీశంకర్ అపార్ట్మెంట్ నుండి లిటిల్ పీర్ల్స్ హై స్కూల్ వరకు 48 లక్షల వెయ్యం తో కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి నూతన రోడ్ పనులను కొబరి కాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమము లో బీజేపీ నాయకులు ఓం ప్రకాష్, మల్లేష్ యాదవ్, విజయలక్ష్మి, జయమ్మ, బార్స్ నాయకులు, కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్కొన్నారు.ఈ రోడ్డు తో నేరెడ్మెట్ నుండి వాయుపురి వెళ్లే ప్రజలకు ఎంతో ఉపశమనం కలుగుతుందని కార్పొరేటర్ చెప్పారు. అలాగే నాణ్యతతో త్వరగా పనులు చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు, కాంట్రాక్టర్ కు సూచించడం జరిగింది.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి