కోదాడ మండలం గుడిబండ శివారులో రోడ్డు పక్కన ఓ పసికందును గుర్తించడం స్థానికంగా కలకలం రేపింది. ఆడపిల్ల కావడంతోనే వదిలి వెళ్లారా లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అన్నది తెలియాల్సి ఉంది. గ్రామస్థులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు స్థానిక ఆశా కార్యకర్తల సహాయంతో శిశువును సురక్షితంగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
PRINT TIME: October 15, 2026 12:25 PM
రోడ్డు పక్కన పసికందు కలకలం
రోడ్డు పక్కన పసికందు కలకలం
17-02-2026
156 Views
స్థానికం ప్రతినిధి :
Kodada Reporter
Harish reporter
కోదాడ మండలం గుడిబండ శివారులో రోడ్డు పక్కన ఓ పసికందును గుర్తించడం స్థానికంగా కలకలం రేపింది. ఆడపిల్ల కావడంతోనే వదిలి వెళ్లారా లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అన్నది తెలియాల్సి ఉంది. గ్రామస్థులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు స్థానిక ఆశా కార్యకర్తల సహాయంతో శిశువును సురక్షితంగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి