Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ కట్టే చెల్లి కోసం.. హెల్మెట్‌ ధరించండి: జిల్లా ఎస్పీ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 08:36 PM

రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్త : ట్రాఫిక్ ఎస్సై సాయిరాం

28-01-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

 స్థానికం ప్రతినిధి

సూర్యాపేట జిల్లా కేంద్రంలో రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా కుడకుడ రోడ్డులో పాదచారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ట్రాఫిక్ ఎస్సై సాయిరాం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రోడ్డు భద్రత, పాదచారులు పాటించాల్సిన నియమాలపై వివరించారు.

ఈ సందర్భంగా ఎస్సై సాయిరాం మాట్లాడుతూ రోడ్డు దాటే సమయంలో ఏమాత్రం అజాగ్రత్త వహించొద్దని సూచించారు. ఎప్పుడూ జీబ్రా క్రాసింగ్‌లనే ఉపయోగించాలని, సెల్ ఫోన్ మాట్లాడుతూ లేదా హెడ్ ఫోన్లు పెట్టుకుని రోడ్డు దాటడం ప్రాణాపాయానికి దారి తీస్తుందని హెచ్చరించారు.వాహనదారులు కూడా పాదచారుల ప్రాధాన్యతను గుర్తించి మలుపుల వద్ద వేగాన్ని తగ్గించాలని కోరారు. సురక్షిత ప్రయాణమే అందరి లక్ష్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్త : ట్రాఫిక్ ఎస్సై సాయిరాం

Article Image

 స్థానికం ప్రతినిధి

సూర్యాపేట జిల్లా కేంద్రంలో రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా కుడకుడ రోడ్డులో పాదచారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ట్రాఫిక్ ఎస్సై సాయిరాం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రోడ్డు భద్రత, పాదచారులు పాటించాల్సిన నియమాలపై వివరించారు.

ఈ సందర్భంగా ఎస్సై సాయిరాం మాట్లాడుతూ రోడ్డు దాటే సమయంలో ఏమాత్రం అజాగ్రత్త వహించొద్దని సూచించారు. ఎప్పుడూ జీబ్రా క్రాసింగ్‌లనే ఉపయోగించాలని, సెల్ ఫోన్ మాట్లాడుతూ లేదా హెడ్ ఫోన్లు పెట్టుకుని రోడ్డు దాటడం ప్రాణాపాయానికి దారి తీస్తుందని హెచ్చరించారు.వాహనదారులు కూడా పాదచారుల ప్రాధాన్యతను గుర్తించి మలుపుల వద్ద వేగాన్ని తగ్గించాలని కోరారు. సురక్షిత ప్రయాణమే అందరి లక్ష్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News