Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:02 PM

రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గుర్తు తెలియని వ్యక్తి – కుటుంబ సభ్యులు ఎక్కడ?

19-02-2026 490 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

వట్ పల్లి నుండి రాయిపల్లి వెళ్లే ప్రధాన రహదారిపై, వట్ పల్లి గ్రామ శివారులో వెంకట్ గౌడ్ వారి కోళ్ళ ఫాం సమీపంలో ఒక గుర్తు తెలియని వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఘటనాస్థలంలోనే మరణించినట్లు సమాచారం అందింది.వెంటనే వట్ పల్లి పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు ఎస్.ఐ సంఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి భద్రపరచినారు.మృతుడు వయస్సు సుమారు 28 నుండి 32 సంవత్సరాల మధ్య ఉండవచ్చును. తెలుపు వర్ణం కలిగి సుమారు 5 అడుగులు 5 అంగుళాల ఎత్తు గలవాడు. కుడి చేతికి పసుపు రంగు దారం ధరించి ఉన్నాడు. మెడలో పసుపు రంగు దారంతో పాటు రుద్రాక్ష ధరించి ఉన్నాడు. నడుముకు రంగురంగుల మొలతాడు దారం ఉంది. కాళ్లకు శాండిల్ చెప్పులు ధరించి ఉన్నాడు. నలుపు రంగు డ్రాయర్, తెలుపు రంగు ప్యాంటు మరియు తెలుపు రంగు డబ్బా డిజైన్ గల పూల్ షర్టు ధరించి ఉన్నాడు.పై వివరాలు మరియు ఫోటో ఆధారంగా మృతుని గురించి పూర్తి సమాచారం తెలిసిన వారు వట్ పల్లి పోలీస్ స్టేషన్ ఎస్.ఐ లవ కుమార్ సెల్ నంబర్ 8712656755 లేదా జోగిపేట్ సి.ఐ అనిల్ కుమార్ సెల్ నంబర్ 8712656723 కు సమాచారం అందించగలరు.

Sthanikam

రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గుర్తు తెలియని వ్యక్తి – కుటుంబ సభ్యులు ఎక్కడ?

Article Image

వట్ పల్లి నుండి రాయిపల్లి వెళ్లే ప్రధాన రహదారిపై, వట్ పల్లి గ్రామ శివారులో వెంకట్ గౌడ్ వారి కోళ్ళ ఫాం సమీపంలో ఒక గుర్తు తెలియని వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఘటనాస్థలంలోనే మరణించినట్లు సమాచారం అందింది.వెంటనే వట్ పల్లి పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు ఎస్.ఐ సంఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి భద్రపరచినారు.మృతుడు వయస్సు సుమారు 28 నుండి 32 సంవత్సరాల మధ్య ఉండవచ్చును. తెలుపు వర్ణం కలిగి సుమారు 5 అడుగులు 5 అంగుళాల ఎత్తు గలవాడు. కుడి చేతికి పసుపు రంగు దారం ధరించి ఉన్నాడు. మెడలో పసుపు రంగు దారంతో పాటు రుద్రాక్ష ధరించి ఉన్నాడు. నడుముకు రంగురంగుల మొలతాడు దారం ఉంది. కాళ్లకు శాండిల్ చెప్పులు ధరించి ఉన్నాడు. నలుపు రంగు డ్రాయర్, తెలుపు రంగు ప్యాంటు మరియు తెలుపు రంగు డబ్బా డిజైన్ గల పూల్ షర్టు ధరించి ఉన్నాడు.పై వివరాలు మరియు ఫోటో ఆధారంగా మృతుని గురించి పూర్తి సమాచారం తెలిసిన వారు వట్ పల్లి పోలీస్ స్టేషన్ ఎస్.ఐ లవ కుమార్ సెల్ నంబర్ 8712656755 లేదా జోగిపేట్ సి.ఐ అనిల్ కుమార్ సెల్ నంబర్ 8712656723 కు సమాచారం అందించగలరు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News