Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:32 AM

రోడ్డు ప్రమాదంలో గాయపడిన యాతాకుల సునీల్‌ను పరామర్శించిన సి.పి.ఐ (ఎం.ఎల్) రెడ్ స్టార్ నేతలు

12-02-2026 77 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram Journalist

ఇటీవల సూర్యాపేట జిల్లా నాగారం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సామాజిక కార్యకర్త, పీపుల్ ఫౌండేషన్ చైర్మన్ యాతాకుల సునీల్ హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో వారం రోజులపాటు చికిత్స పొందారు. ఆరోగ్యం కొంతమేరకు కుదుటపడడంతో ప్రస్తుతం సూర్యాపేట భగత్ సింగ్ నగర్‌లోని స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.

ఈ విషయాన్ని తెలుసుకున్న సి.పి.ఐ (ఎం.ఎల్) రెడ్ స్టార్ రాష్ట్ర కార్యదర్శి మొల్గురి సైదులు, జిల్లా కార్యదర్శి బానోత్ రామచందర్, విద్యార్థి సంఘ నాయకుడు బానోత్ నరేందర్ గురువారం సునీల్‌ను పరామర్శించి ఆరోగ్యం త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా 2026 సంవత్సరానికి సంబంధించిన సి.పి.ఐ (ఎం.ఎల్) రెడ్ స్టార్ క్యాలెండర్‌ను అందజేశారు.

Sthanikam

రోడ్డు ప్రమాదంలో గాయపడిన యాతాకుల సునీల్‌ను పరామర్శించిన సి.పి.ఐ (ఎం.ఎల్) రెడ్ స్టార్ నేతలు

Article Image

ఇటీవల సూర్యాపేట జిల్లా నాగారం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సామాజిక కార్యకర్త, పీపుల్ ఫౌండేషన్ చైర్మన్ యాతాకుల సునీల్ హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో వారం రోజులపాటు చికిత్స పొందారు. ఆరోగ్యం కొంతమేరకు కుదుటపడడంతో ప్రస్తుతం సూర్యాపేట భగత్ సింగ్ నగర్‌లోని స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.

ఈ విషయాన్ని తెలుసుకున్న సి.పి.ఐ (ఎం.ఎల్) రెడ్ స్టార్ రాష్ట్ర కార్యదర్శి మొల్గురి సైదులు, జిల్లా కార్యదర్శి బానోత్ రామచందర్, విద్యార్థి సంఘ నాయకుడు బానోత్ నరేందర్ గురువారం సునీల్‌ను పరామర్శించి ఆరోగ్యం త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా 2026 సంవత్సరానికి సంబంధించిన సి.పి.ఐ (ఎం.ఎల్) రెడ్ స్టార్ క్యాలెండర్‌ను అందజేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News