Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:21 PM

రొద్దం స్మశాన వాటిక శుభ్రం – మంత్రి సవితమ్మకు కృతజ్ఞతలు

రొద్దం స్మశాన వాటిక శుభ్రం – మంత్రి సవితమ్మకు కృతజ్ఞతలు

రొద్దం స్మశాన వాటిక శుభ్రం – మంత్రి సవితమ్మకు కృతజ్ఞతలు
18-03-2026 71 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలంలోని హిందూ స్మశాన వాటికలో కంపచెట్లు అధికంగా పెరిగి ఉండటంతో ఉగాది సందర్భంగా సమాధులకు పూజలు చేయడానికి గ్రామస్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యను స్థానిక నాయకులు మంత్రి సవితమ్మ దృష్టికి తీసుకెళ్లగా, ఆమె వెంటనే స్పందించి శుభ్రపరిచే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీంతో జేసీబీ సహాయంతో కంపచెట్లను తొలగించి స్మశాన వాటికను శుభ్రం చేశారు. మంత్రి సవితమ్మ త్వరిత స్పందనపై గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

రొద్దం స్మశాన వాటిక శుభ్రం – మంత్రి సవితమ్మకు కృతజ్ఞతలు

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలంలోని హిందూ స్మశాన వాటికలో కంపచెట్లు అధికంగా పెరిగి ఉండటంతో ఉగాది సందర్భంగా సమాధులకు పూజలు చేయడానికి గ్రామస్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యను స్థానిక నాయకులు మంత్రి సవితమ్మ దృష్టికి తీసుకెళ్లగా, ఆమె వెంటనే స్పందించి శుభ్రపరిచే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీంతో జేసీబీ సహాయంతో కంపచెట్లను తొలగించి స్మశాన వాటికను శుభ్రం చేశారు. మంత్రి సవితమ్మ త్వరిత స్పందనపై గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News