Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:53 AM

రొద్దం ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.50 లక్షల పబ్లిక్ హెల్త్ యూనిట్ ప్రారంభం

01-05-2026 72 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో రూ.50 లక్షల నిధులతో నిర్మించిన పబ్లిక్ హెల్త్ యూనిట్ బ్లాక్‌ను బీసీ సంక్షేమ, చేనేత & జౌళి శాఖల మంత్రి సవిత ఘనంగా ప్రారంభించారు. ఈ నూతన బ్లాక్ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.

ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను బలోపేతం చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రతి పౌరుడికి నాణ్యమైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, పిల్లలకు సమయానికి చికిత్స అందించేందుకు ఇలాంటి సదుపాయాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, మండల స్థాయి కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

రొద్దం ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.50 లక్షల పబ్లిక్ హెల్త్ యూనిట్ ప్రారంభం

Article Image

పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో రూ.50 లక్షల నిధులతో నిర్మించిన పబ్లిక్ హెల్త్ యూనిట్ బ్లాక్‌ను బీసీ సంక్షేమ, చేనేత & జౌళి శాఖల మంత్రి సవిత ఘనంగా ప్రారంభించారు. ఈ నూతన బ్లాక్ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.

ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను బలోపేతం చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రతి పౌరుడికి నాణ్యమైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, పిల్లలకు సమయానికి చికిత్స అందించేందుకు ఇలాంటి సదుపాయాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, మండల స్థాయి కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News