Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:11 PM

రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు తేలుకుంట్ల వెంకటేశ్వర్లు కన్నుమూత

16-05-2026 119 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మండలంలో సుదీర్ఘకాలం విద్యా సేవలు అందించిన ఎలికట్టే గ్రామ వాసి, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు మరియు చిట్యాల మండల TSUTF పూర్వ అధ్యక్షులు శ్రీ తేలుకుంట్ల వెంకటేశ్వర్లు ఈరోజు మలక్‌పేటలోని యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ అకాల మరణం చెందారు. గత 15 రోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన, ఈరోజు తుదిశ్వాస విడిచారు.

విద్యారంగ అభివృద్ధికి, ఉపాధ్యాయ సంఘ బలోపేతానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని సహచర ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. ఆయన మృతి పట్ల విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘ నాయకులు మరియు స్థానిక ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

శ్రీ తేలుకుంట్ల వెంకటేశ్వర్లు మృతికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ TAPRPA నల్లగొండ జిల్లా కోశాధికారి & రాష్ట్ర కమిటీ సభ్యులు కుకుడాల గోవర్ధన్ (Rtd GHM) సంతాపం ప్రకటించారు.

Sthanikam

రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు తేలుకుంట్ల వెంకటేశ్వర్లు కన్నుమూత

Article Image

చిట్యాల మండలంలో సుదీర్ఘకాలం విద్యా సేవలు అందించిన ఎలికట్టే గ్రామ వాసి, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు మరియు చిట్యాల మండల TSUTF పూర్వ అధ్యక్షులు శ్రీ తేలుకుంట్ల వెంకటేశ్వర్లు ఈరోజు మలక్‌పేటలోని యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ అకాల మరణం చెందారు. గత 15 రోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన, ఈరోజు తుదిశ్వాస విడిచారు.

విద్యారంగ అభివృద్ధికి, ఉపాధ్యాయ సంఘ బలోపేతానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని సహచర ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. ఆయన మృతి పట్ల విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘ నాయకులు మరియు స్థానిక ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

శ్రీ తేలుకుంట్ల వెంకటేశ్వర్లు మృతికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ TAPRPA నల్లగొండ జిల్లా కోశాధికారి & రాష్ట్ర కమిటీ సభ్యులు కుకుడాల గోవర్ధన్ (Rtd GHM) సంతాపం ప్రకటించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News