Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలి. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేఖ బాబురావు. ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:25 PM

రిపబ్లిక్ డే ఉత్సవాలలో స్కూల్ గేమ్స్ హుషారు

24-01-2026 142 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

ఫైనలిస్టులకు డైరెక్టర్‌ వేణు గోపాల్ రెడ్డి శుభాకాంక్షలు

రిపబ్లిక్‌ డే సందర్భంగా చిట్యాల లోని గ్రీన్ గ్రో పాఠశాలలో నిర్వహించిన వివిధ క్రీడా పోటీలు విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని నింపాయి. ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చి ఫైనల్స్‌కు చేరుకున్న విద్యార్థులను పాఠశాల డైరెక్టర్‌ వేణుగోపాల్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “విజయం–పరాజయాలను సమానంగా స్వీకరిస్తూ, క్రమశిక్షణతో ఉత్తమంగా ఆడితేనే నిజమైన క్రీడాకారులవుతారు” అని సూచించారు. ఫైనల్‌ మ్యాచ్‌ల్లోనూ ఇదే ఉత్సాహంతో, ఆత్మవిశ్వాసంతో తమ ప్రతిభను చాటాలని ఆకాంక్షించారు.

క్రీడా కార్యక్రమాలు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, జట్టు స్పూర్తిని పెంపొందిస్తాయని ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని వేడుకను విజయవంతం చేశారు.

Sthanikam

రిపబ్లిక్ డే ఉత్సవాలలో స్కూల్ గేమ్స్ హుషారు

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News