Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:08 PM

రేపు జహీరాబాద్ లో ప్రజల భద్రతే లక్ష్యంగా రోడ్డు భద్రత కార్యక్రమం పిలుపు:ఎస్ఐ చైతన్య కిరణ్

20-01-2026 67 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ:రాయికోడ్ మండల కేంద్రంలో పోలీస్ కార్యాలయంలో మంగళవారం ఎస్ఐ చైతన్య కిరణ్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ....జహీరాబాద్ సబ్ డివిజన్ లో జహీరాబాద్ డిఎస్పీ సైదా నాయక్, జహీరాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్స్ శివలింగం, జహీరాబాద్ రూరల్ సీఐ హనుమంతు,ఆధ్వర్యంలో ప్రజల భద్రతే లక్ష్యంగా రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమం 21 తారీకు (బుధవారం) ఉదయం 10 గంటలకు జహీరాబాద్ పట్టణంలోని ఎన్ కన్వెన్షన్‌లో జరగనుంది. కార్యక్రమానికి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, సంబంధించిన అధికారులు హాజరుకానున్నారు.రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, వాహనదారులు నిబంధనలు పాటించేలా అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యం.ఈ కార్యక్రమంలో గ్రామాల సర్పంచులు,యువత, పెద్దలు,వృద్ధులు,విద్యార్థులు,మీడియా ప్రతినిధులు పాల్గొననున్నారు. ప్రజలందరూ తప్పనిసరిగా హాజరై రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించుకోవాలని పోలీసులు కోరుతున్నారు. రోడ్డు నిబంధనలు పాటిద్దాం, ప్రాణాలను కాపాడుకుందాం అనే సందేశాన్ని ఈ సందర్భంగా విస్తృతంగా ప్రచారం చేయనున్నారు.

Sthanikam

రేపు జహీరాబాద్ లో ప్రజల భద్రతే లక్ష్యంగా రోడ్డు భద్రత కార్యక్రమం పిలుపు:ఎస్ఐ చైతన్య కిరణ్

Article Image

సంగారెడ్డి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ:రాయికోడ్ మండల కేంద్రంలో పోలీస్ కార్యాలయంలో మంగళవారం ఎస్ఐ చైతన్య కిరణ్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ....జహీరాబాద్ సబ్ డివిజన్ లో జహీరాబాద్ డిఎస్పీ సైదా నాయక్, జహీరాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్స్ శివలింగం, జహీరాబాద్ రూరల్ సీఐ హనుమంతు,ఆధ్వర్యంలో ప్రజల భద్రతే లక్ష్యంగా రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమం 21 తారీకు (బుధవారం) ఉదయం 10 గంటలకు జహీరాబాద్ పట్టణంలోని ఎన్ కన్వెన్షన్‌లో జరగనుంది. కార్యక్రమానికి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, సంబంధించిన అధికారులు హాజరుకానున్నారు.రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, వాహనదారులు నిబంధనలు పాటించేలా అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యం.ఈ కార్యక్రమంలో గ్రామాల సర్పంచులు,యువత, పెద్దలు,వృద్ధులు,విద్యార్థులు,మీడియా ప్రతినిధులు పాల్గొననున్నారు. ప్రజలందరూ తప్పనిసరిగా హాజరై రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించుకోవాలని పోలీసులు కోరుతున్నారు. రోడ్డు నిబంధనలు పాటిద్దాం, ప్రాణాలను కాపాడుకుందాం అనే సందేశాన్ని ఈ సందర్భంగా విస్తృతంగా ప్రచారం చేయనున్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News