Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:37 AM

రేపు అనగా జనవరి 24వ తేదీన చాట్రాయి మండలం పరిషత్ కార్యాలయంలో మంత్రి కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో జరుగు ప్రజా దర్బార్ ను వినియోగించుకోండి ఇజ్జిగాని

23-01-2026 49 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి జనవరి 23(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) 24-01-2026 తేదీ అనగా (రేపు) శనివారం మధ్యాహ్నం 2:00 గంటల నుండి చాట్రాయి మండల, మండల పరిషత్ కార్యాలయంలో ప్రజా దర్బార్ (PGRS) కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారధి పాల్గొనడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి ప్రజల నుంచి అర్జీలను (వినతులు) స్వీకరిస్తారని కాబట్టి సమస్యలు వున్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరావు కోరారు

Sthanikam

రేపు అనగా జనవరి 24వ తేదీన చాట్రాయి మండలం పరిషత్ కార్యాలయంలో మంత్రి కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో జరుగు ప్రజా దర్బార్ ను వినియోగించుకోండి ఇజ్జిగాని

Article Image

చాట్రాయి జనవరి 23(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) 24-01-2026 తేదీ అనగా (రేపు) శనివారం మధ్యాహ్నం 2:00 గంటల నుండి చాట్రాయి మండల, మండల పరిషత్ కార్యాలయంలో ప్రజా దర్బార్ (PGRS) కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారధి పాల్గొనడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి ప్రజల నుంచి అర్జీలను (వినతులు) స్వీకరిస్తారని కాబట్టి సమస్యలు వున్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరావు కోరారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News