Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:15 AM

రేపే సంపూర్ణ చంద్రగ్రహణం

రేపే సంపూర్ణ చంద్రగ్రహణం

రేపే సంపూర్ణ చంద్రగ్రహణం
02-03-2026 48 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

సాయంత్రం 4.34 నుంచి 5.33 వరకు సంపూర్ణ దశ

దేశ వ్యాప్తంగా రేపు అరుదైన ఖగోళ సంఘటనగా సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించనుంది. మధ్యాహ్నం 3.20 గంటలకు ప్రారంభమయ్యే గ్రహణం సాయంత్రం 6.48 గంటలకు ముగియనుంది. ఇందులో సాయంత్రం 4.34 గంటల నుంచి 5.33 గంటల మధ్య సంపూర్ణ గ్రహణ దశ కొనసాగుతుంది.

భారతదేశంలో సూర్యాస్తమయ సమయానికి అనుసరించి సాయంత్రం 6.20 గంటల నుంచి సుమారు 27 నిమిషాల పాటు గ్రహణం దర్శనమివ్వనుంది. అండమాన్ దీవులు, ఈశాన్య రాష్ట్రాల కొంత భాగం మినహా దేశంలోని మిగతా ప్రాంతాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం వీక్షించే అవకాశం ఉందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు.

వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే గ్రహణం స్పష్టంగా కనిపించే అవకాశముందని పేర్కొన్నారు. ఇక భారత్‌లో తదుపరి సంపూర్ణ చంద్రగ్రహణం 2028 డిసెంబరు 31న సంభవించనుంది.

Sthanikam

రేపే సంపూర్ణ చంద్రగ్రహణం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News