Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 09:54 AM

రేణుక ఎల్లమ్మ తల్లి పండుగలో పాల్గొన్న సర్వోత్తమ్ రెడ్డి, భాస్కర్

03-04-2026 105 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట పట్టణం 25వ వార్డు కౌన్సిలర్ కోడి శిరీష శివ నివాసంలో నిర్వహించిన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి పండుగ కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పోతు భాస్కర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రాంత ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట మండల పార్టీ అధ్యక్షుడు కోతి గోపాల్ రెడ్డి, పిసిసి ఎస్సి విభాగ ఉపాధ్యక్షుడు, మాజీ జెడ్పిటిసి చింతమల్ల రమేష్, మున్సిపల్ కౌన్సిలర్లు కొండపల్లి దిలీప్ రెడ్డి, కొనతం రాజేష్ రెడ్డి, శ్రీ దండు మైసమ్మ దేవస్థానం అధ్యక్షుడు బానోతు వెంకటి, జిల్లా కాంగ్రెస్ నాయకులు గుణగంటి సతీష్, పాలగాని కృష్ణ, మద్దెబోయిన శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు చెరుకు రాము, నాగేల్లి అరుణ్ కుమార్, చెంచల నిఖిల్, చెరుకు సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రేణుక ఎల్లమ్మ తల్లి పండుగలో పాల్గొన్న సర్వోత్తమ్ రెడ్డి, భాస్కర్

Article Image

సూర్యాపేట పట్టణం 25వ వార్డు కౌన్సిలర్ కోడి శిరీష శివ నివాసంలో నిర్వహించిన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి పండుగ కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పోతు భాస్కర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రాంత ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట మండల పార్టీ అధ్యక్షుడు కోతి గోపాల్ రెడ్డి, పిసిసి ఎస్సి విభాగ ఉపాధ్యక్షుడు, మాజీ జెడ్పిటిసి చింతమల్ల రమేష్, మున్సిపల్ కౌన్సిలర్లు కొండపల్లి దిలీప్ రెడ్డి, కొనతం రాజేష్ రెడ్డి, శ్రీ దండు మైసమ్మ దేవస్థానం అధ్యక్షుడు బానోతు వెంకటి, జిల్లా కాంగ్రెస్ నాయకులు గుణగంటి సతీష్, పాలగాని కృష్ణ, మద్దెబోయిన శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు చెరుకు రాము, నాగేల్లి అరుణ్ కుమార్, చెంచల నిఖిల్, చెరుకు సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News