Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:17 AM

రెండోసారి బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బిఎఐ)

31-01-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

జిల్లా చైర్మన్‌గా సుదగాని మల్లేష్ గౌడ్ ఏకగ్రీవం

మోటకొండూరు:నిర్మాణ రంగంలో విశేష సేవలందిస్తున్న బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బిఎఐ) యాదాద్రి జిల్లా సెంటర్ చైర్మన్‌ గా సుదగాని మల్లేష్ గౌడ్ వరుసగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. యాదాద్రిలో జరిగిన వార్షిక సాధారణ మహాసభ ( ఎజిఎం ) లో ఎలక్షన్ అబ్సర్వర్లు రామకృష్ణ రెడ్డి, విష్ణు వర్ధన్ రెడ్డిల పర్యవేక్షణలో ఈ ఎన్నిక ప్రక్రియ ముగిసింది. మల్లేష్ గౌడ్ నాయకత్వంపై నమ్మకంతో సభ్యులందరూ ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తనపై నమ్మకం ఉంచి రెండోసారి బాధ్యతలు అప్పగించిన సభ్యులకు మరియు ఎన్నికల అధికారులకు మల్లేష్ గౌడ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. వార్షిక సమావేశానికి విచ్చేసిన సభ్యుల గౌరవార్థం చైర్మన్ మల్లేష్ గౌడ్ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. సభ్యులందరూ కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వివెరా హోటల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని వివిధ అంశాలపై చర్చించారు. రెండోసారి బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బిఎఐ) జిల్లా చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన సుదగాని మల్లేష్ గౌడ్ కు బిల్డర్ సభ్యులు, మిత్రులు, చందేపల్లి గ్రామ పెద్దలు, యువకులు, కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు.

Sthanikam

రెండోసారి బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బిఎఐ)

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News