Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ కట్టే చెల్లి కోసం.. హెల్మెట్‌ ధరించండి: జిల్లా ఎస్పీ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 11:35 PM

రెండవ రోజు 49 నామినేషన్లు

రెండవ రోజు 49 నామినేషన్లు

రెండవ రోజు 49 నామినేషన్లు
29-01-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

రెండవ రోజు 49 నామినేషన్లు‌

కోదాడ ప్రతినిధి హరీష్

కోదాడ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ రెండవ రోజు ఊపందుకుంది. మొదటి రోజు ఒక్క నామినేషన్ రాగా, నేడు పదుల సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్ పత్రాలు సమర్పించారు. అధికార పార్టీ అభ్యర్థులు ఇంకా వేచి చూస్తున్నప్పటికీ,బీఆర్ఎస్, స్వతంత్ర అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్లను వేస్తున్నారు. రేపటితో నామినేషన్ల గడువు ముగిస్తుండడంతో నేడు అభ్యర్థుల తాకిడి భారీగా పెరిగింది.

Sthanikam

రెండవ రోజు 49 నామినేషన్లు

Article Image

రెండవ రోజు 49 నామినేషన్లు‌

కోదాడ ప్రతినిధి హరీష్

కోదాడ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ రెండవ రోజు ఊపందుకుంది. మొదటి రోజు ఒక్క నామినేషన్ రాగా, నేడు పదుల సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్ పత్రాలు సమర్పించారు. అధికార పార్టీ అభ్యర్థులు ఇంకా వేచి చూస్తున్నప్పటికీ,బీఆర్ఎస్, స్వతంత్ర అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్లను వేస్తున్నారు. రేపటితో నామినేషన్ల గడువు ముగిస్తుండడంతో నేడు అభ్యర్థుల తాకిడి భారీగా పెరిగింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News