Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:27 AM

రెడ్డి సంఘం మండల సమావేశాన్ని విజయవంతం చేయండి

19-05-2026 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : వలిగొండ మండల కరస్పాండెంట్
Vaddeman Suresh

ఈనెల 24న ఆదివారం నిర్వహించే రెడ్డి సంఘం మండల సమావేశాన్ని విజయవంతం చేయాలని మండల అధ్యక్షుడు గూడూరు జంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి జక్క సుధాకర్ రెడ్డి రెడ్డి సోదరులను కోరారు. మంగళవారం వలిగొండ మండల కేంద్రంలోని సాయి గణేష్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఈనెల 24న వలిగొండ మండల కేంద్రంలో సాయి గణేష్ ఫంక్షన్ హాల్ లో రెడ్డి సంఘం మండల సమావేశంలో భవిష్యత్తులో నిర్వహించే కార్యాచరణ గురించి చర్చించడం జరుగుతుందని సమావేశం విజయవంతంకై రెడ్డి సోదరులంతా కృషి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో కొమిరెల్లి సంజీవరెడ్డి, మెట్టు కొండల్ రెడ్డి, పైళ్ళ మల్లారెడ్డి కొలను రాంరెడ్డి, మన్నెం వెంకట్ రెడ్డి, సోలిపురం సంజీవరెడ్డి, పడమటి దామోదర్ రెడ్డి, యానాల సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు.

Sthanikam

రెడ్డి సంఘం మండల సమావేశాన్ని విజయవంతం చేయండి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News