Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 11:50 PM

రెడ్ హౌస్‌లో కొప్పుల వేణారెడ్డిని కలిసిన షేక్ జహీర్

రెడ్ హౌస్‌లో కొప్పుల వేణారెడ్డిని కలిసిన షేక్ జహీర్

రెడ్ హౌస్‌లో కొప్పుల వేణారెడ్డిని కలిసిన షేక్ జహీర్
19-01-2026 78 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

పాల్గొన్న పదహారో వార్డు యువకులు

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రెడ్ హౌస్‌లో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డిని మాజీ కౌన్సిలర్ షేక్ జహీర్ కలిశారు. ఈ సందర్భంగా పదహారో వార్డు జాకీర్ హుస్సేన్ నగర్‌కు చెందిన యువకులు కూడా హాజరయ్యారు. వార్డు పరిధిలోని ప్రజా సమస్యలు, అభివృద్ధి అవసరాలపై చర్చించినట్లు తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు, మౌలిక వసతుల మెరుగుదలపై దృష్టి సారించాలని కోరారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కలిసి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ భేటీలో స్థానిక నాయకులు, యువకులు పాల్గొన్నారు.

Sthanikam

రెడ్ హౌస్‌లో కొప్పుల వేణారెడ్డిని కలిసిన షేక్ జహీర్

Article Image

పాల్గొన్న పదహారో వార్డు యువకులు

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రెడ్ హౌస్‌లో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డిని మాజీ కౌన్సిలర్ షేక్ జహీర్ కలిశారు. ఈ సందర్భంగా పదహారో వార్డు జాకీర్ హుస్సేన్ నగర్‌కు చెందిన యువకులు కూడా హాజరయ్యారు. వార్డు పరిధిలోని ప్రజా సమస్యలు, అభివృద్ధి అవసరాలపై చర్చించినట్లు తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు, మౌలిక వసతుల మెరుగుదలపై దృష్టి సారించాలని కోరారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కలిసి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ భేటీలో స్థానిక నాయకులు, యువకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News