Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:39 AM

రావిచెర్ల గ్రామo లో టిడిపి సీనియర్ నాయకులు, రావిచెర్ల గ్రామ సర్పంచ్ కాపా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు

23-01-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

నూజివీడు జనవరి 23 స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం నూజివీడు మండలం రావిచెర్ల గ్రామంలో ఎన్టీ రామారావు విగ్రహం దగ్గర తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విద్య ఐటి మరియు ఎలక్ట్రికల్, కమ్యూనికేషన్ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా రావిచెర్ల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని నారా లోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది..ఈ కార్యక్రమంలో మహిళలకు చీరలు పంపిణీ, స్కూల్లో విద్యార్థి విద్యార్థులకు నోటు పుస్తకాలు పెన్సిళ్ళు పంచటం జరిగింది. ఈ కార్యక్రమంలో కాపా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దని ఘనత నారా లోకేష్ కి దక్కుతుందని అన్నారు.రావిచర్ల గ్రామ సర్పంచ్ కాపా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజి జెడ్పిటిసి సభ్యులు అరికోటి పౌల్ రాజు , మండల తెలుగు యువత అధ్యక్షులు రాజేష్ , గ్రామ ఎంపీటీసీ సభ్యులు మరీదు శివనాగమణి , గ్రామ పార్టీ అధ్యక్షులు లావు మురళీమోహన్రావు , గ్రామ వైస్ సర్పంచి ముల్లంగి మోషే , మాజీ ఎంపీటీసీ సభ్యులు వెనిగళ్ల సాంబశివరావు, మరీదు చెన్నకేశవరావు, పాత రావిచెర్ల గ్రామ ప్రెసిడెంట్ కొనతో సాంబశివరావు , బోరవంచ గ్రామ పార్టీ ప్రెసిడెంట్ పామర్తి వేణు పెద్ద ఎత్తున ప్రజలు, మహిళలు పాల్గొన్నారు.

Sthanikam

రావిచెర్ల గ్రామo లో టిడిపి సీనియర్ నాయకులు, రావిచెర్ల గ్రామ సర్పంచ్ కాపా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు

Article Image

నూజివీడు జనవరి 23 స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం నూజివీడు మండలం రావిచెర్ల గ్రామంలో ఎన్టీ రామారావు విగ్రహం దగ్గర తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విద్య ఐటి మరియు ఎలక్ట్రికల్, కమ్యూనికేషన్ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా రావిచెర్ల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని నారా లోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది..ఈ కార్యక్రమంలో మహిళలకు చీరలు పంపిణీ, స్కూల్లో విద్యార్థి విద్యార్థులకు నోటు పుస్తకాలు పెన్సిళ్ళు పంచటం జరిగింది. ఈ కార్యక్రమంలో కాపా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దని ఘనత నారా లోకేష్ కి దక్కుతుందని అన్నారు.రావిచర్ల గ్రామ సర్పంచ్ కాపా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజి జెడ్పిటిసి సభ్యులు అరికోటి పౌల్ రాజు , మండల తెలుగు యువత అధ్యక్షులు రాజేష్ , గ్రామ ఎంపీటీసీ సభ్యులు మరీదు శివనాగమణి , గ్రామ పార్టీ అధ్యక్షులు లావు మురళీమోహన్రావు , గ్రామ వైస్ సర్పంచి ముల్లంగి మోషే , మాజీ ఎంపీటీసీ సభ్యులు వెనిగళ్ల సాంబశివరావు, మరీదు చెన్నకేశవరావు, పాత రావిచెర్ల గ్రామ ప్రెసిడెంట్ కొనతో సాంబశివరావు , బోరవంచ గ్రామ పార్టీ ప్రెసిడెంట్ పామర్తి వేణు పెద్ద ఎత్తున ప్రజలు, మహిళలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News