Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

రాష్ట్ర సోషల్ మీడియా చైర్మన్‌గా విజయ్ కుమార్

Updated : 08 Dec 2025 12:30 IST
As Preferred Source 1 min read
రాష్ట్ర సోషల్ మీడియా చైర్మన్‌గా విజయ్ కుమార్

స్థానికం ప్రతినిధి - కొండ మల్లేశం గౌడ్

యాదాద్రి జిల్లా రామన్నపేటకు చెందిన చొక్కారపు విజయ్‌కుమార్ ను పీ ఆర్ టీ యు (PRTU) రాష్ట్ర సోషల్ మీడియా చైర్మన్‌గా నియమించినట్లు రాష్ట్ర శాఖ అధ్యక్షుడు పుల్గం దామోదర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుంకరి బిక్షం గౌడ్ సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

సంస్థలో ఎన్నేళ్లుగా నిరంతరంగా, నిబద్ధతతో సేవలందిస్తున్న ఆయన కృషిని గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు వారు తెలిపారు.

ఈ నియామకంతో పీఆర్‌టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు చొల్లేటి రాజన్ బాబు, యాదాద్రి–భువనగిరి జిల్లా సమన్వయ కమిటీ చైర్మన్ బీమిడి ఉపేందర్, రామన్నపేట మండల శాఖ అధ్యక్షులు లింగాచారి, ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రహీం హర్షం వ్యక్తం చేస్తూ విజయ్‌కుమార్‌కు అభినందనలు తెలిపారు.

Sthanikam

రాష్ట్ర సోషల్ మీడియా చైర్మన్‌గా విజయ్ కుమార్

Article Image

స్థానికం ప్రతినిధి - కొండ మల్లేశం గౌడ్

యాదాద్రి జిల్లా రామన్నపేటకు చెందిన చొక్కారపు విజయ్‌కుమార్ ను పీ ఆర్ టీ యు (PRTU) రాష్ట్ర సోషల్ మీడియా చైర్మన్‌గా నియమించినట్లు రాష్ట్ర శాఖ అధ్యక్షుడు పుల్గం దామోదర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుంకరి బిక్షం గౌడ్ సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

సంస్థలో ఎన్నేళ్లుగా నిరంతరంగా, నిబద్ధతతో సేవలందిస్తున్న ఆయన కృషిని గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు వారు తెలిపారు.

ఈ నియామకంతో పీఆర్‌టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు చొల్లేటి రాజన్ బాబు, యాదాద్రి–భువనగిరి జిల్లా సమన్వయ కమిటీ చైర్మన్ బీమిడి ఉపేందర్, రామన్నపేట మండల శాఖ అధ్యక్షులు లింగాచారి, ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రహీం హర్షం వ్యక్తం చేస్తూ విజయ్‌కుమార్‌కు అభినందనలు తెలిపారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news