Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మానవత్వం చాటుకున్న కౌన్సిలర్ షేక్ షబానా అజీమ్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 03:13 PM

రథసప్తమి వేడుకలు ఘనంగా

రథసప్తమి వేడుకలు ఘనంగా

రథసప్తమి వేడుకలు ఘనంగా
25-01-2026 326 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

పిల్లలమరి శివాలయంలో సూర్యనారాయణ స్వామి ప్రత్యేక పూజలు

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

రథసప్తమి పండుగ సందర్భంగా చారిత్రాత్మకమైన మన పిల్లలమరి శివాలయంలోని నవగ్రహ మండపంలో వేంచేసియున్న శ్రీ ఉషా – చాయ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఉదయం వేళ స్వామివారికి అభిషేకము, పుష్పార్చన, నిరాజన, మంత్రపుష్పం ఘనంగా జరిపారు. అనంతరం విశేష అలంకరణలో స్వామివారి దివ్య దర్శనం కల్పించారు. సూర్యదేవుని దర్శనం చేసుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణాన్ని పుష్పాలతో అందంగా అలంకరించారు. వేదమంత్రాల మంత్రోచ్ఛారణల నడుమ సాగిన పూజలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా భక్తులు కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.పండుగ సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడింది. రథసప్తమి వేడుకలు మన పిల్లలమరి శివాలయంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపి, గ్రామమంతా భక్తిశ్రద్ధలతో పులకించిపోయింది.

Sthanikam

రథసప్తమి వేడుకలు ఘనంగా

Article Image

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News