చాట్రాయి జనవరి 21 (స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం కొత్తగూడెం (హెచ్ డబ్ల్యూ) ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు చెందిన గాలంకి విజిత్ Leap for word making India English Literate కాంపిటీషన్ నందు జోనల్ స్థాయిలో ఎంపిక కాబడి కాకినాడలో జరుగు స్టేట్ లెవెల్ కు వెళ్లడం జరిగింది అందుకు కృషి చేసిన ప్రధానోపాధ్యాయులు సిహెచ్ సుధీర్ బాబుకు ఎంపిక కాబడిన విద్యార్థిని కి ఎంఈఓ 1 మాసగిరి శ్రీనివాసరావు ఎంఈఓ 2 వి ఎస్ వి బ్రహ్మాచారి లు అభినందనలు తెలియజేశారు
PRINT TIME: October 10, 2026 06:34 AM
రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన కొత్తగూడెం ప్రాథమిక పాఠశాల విద్యార్థి విజిత్ కు మండల విద్యాశాఖాధికారుల అభినందనలు

21-01-2026
54 Views
స్థానికం ప్రతినిధి :
ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY
చాట్రాయి జనవరి 21 (స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం కొత్తగూడెం (హెచ్ డబ్ల్యూ) ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు చెందిన గాలంకి విజిత్ Leap for word making India English Literate కాంపిటీషన్ నందు జోనల్ స్థాయిలో ఎంపిక కాబడి కాకినాడలో జరుగు స్టేట్ లెవెల్ కు వెళ్లడం జరిగింది అందుకు కృషి చేసిన ప్రధానోపాధ్యాయులు సిహెచ్ సుధీర్ బాబుకు ఎంపిక కాబడిన విద్యార్థిని కి ఎంఈఓ 1 మాసగిరి శ్రీనివాసరావు ఎంఈఓ 2 వి ఎస్ వి బ్రహ్మాచారి లు అభినందనలు తెలియజేశారు

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి