Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చెరువుగట్టులో పార్వతి జడల రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 12:32 PM

రాష్ట్ర స్థాయి పదవికి అలిగే జీవన్ – ఘన సన్మానించిన:వై పండరి

26-03-2026 202 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండలంలోని బెల్లపూర్ గ్రామానికి చెందిన అలిగే జీవన్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ భవన్‌లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా రాష్ట్ర వైస్ చైర్మన్ వై పండరి, డివిజన్ అధ్యక్షుడు రవీందర్, మాల మహానాడు నియోజకవర్గ అధ్యక్షుడు విశ్వనాథ్, బి.ఎస్.పి ఇంచార్జ్ ఎం పండరి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సంజయ్ రామ్, డకూర్ శ్రీకాంత్, ఆర్టీసీ రిటైర్డ్ డ్రైవర్ నర్సింలు తదితరులు కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అలిగే జీవన్ సామాజిక సేవలో చురుకుగా పనిచేస్తూ ప్రజలకు సేవలందిస్తున్నారని, రాష్ట్ర స్థాయిలో పదవి రావడం ఆయన కృషికి నిదర్శనమని పేర్కొన్నారు. అనంతరం అలిగే జీవన్ మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.

Sthanikam

రాష్ట్ర స్థాయి పదవికి అలిగే జీవన్ – ఘన సన్మానించిన:వై పండరి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News