Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపాలిటీలో ‘చేయూత’ పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 07:22 AM

రాష్ట్ర మంత్రి, ప్రముఖులను మర్యాదపూర్వకంగా కలిసిన జహీరాబాద్ మున్సిపల్ చైర్మన్

21-02-2026 49 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జహీరాబాద్ మున్సిపల్ చైర్మన్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన మహ్మద్ యునూస్ శనివారం హైదరాబాద్‌లో పలువురు రాష్ట్ర స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులను మర్యాదపూర్వకంగా కలిశారు.మొదటగా రాష్ట్ర మంత్రివర్యులు దామోదర రాజనర్సింహను వారి నివాసంలో కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించారు. అనంతరం జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్‌కుమార్ శెట్కార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.తరువాత టీమ్రీస్ సంస్థ చైర్మన్ ఫహీం ఖురేషీ, రాష్ట్ర సెట్విన్ సంస్థ చైర్మన్ ఎన్. గిరిధర్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు డా. సిద్దం ఉజ్వల్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.ఇటీవల మున్సిపల్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన మహ్మద్ యునూస్‌కు నాయకులు అభినందనలు తెలియజేస్తూ, పట్టణ అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు.ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేపట్టి జహీరాబాద్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రంగా అరుణ్‌కుమార్, సీనియర్ నాయకుడు పట్లోళ్ల శ్రీకాంత్‌రెడ్డి తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

రాష్ట్ర మంత్రి, ప్రముఖులను మర్యాదపూర్వకంగా కలిసిన జహీరాబాద్ మున్సిపల్ చైర్మన్

Article Image

జహీరాబాద్ మున్సిపల్ చైర్మన్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన మహ్మద్ యునూస్ శనివారం హైదరాబాద్‌లో పలువురు రాష్ట్ర స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులను మర్యాదపూర్వకంగా కలిశారు.మొదటగా రాష్ట్ర మంత్రివర్యులు దామోదర రాజనర్సింహను వారి నివాసంలో కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించారు. అనంతరం జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్‌కుమార్ శెట్కార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.తరువాత టీమ్రీస్ సంస్థ చైర్మన్ ఫహీం ఖురేషీ, రాష్ట్ర సెట్విన్ సంస్థ చైర్మన్ ఎన్. గిరిధర్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు డా. సిద్దం ఉజ్వల్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.ఇటీవల మున్సిపల్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన మహ్మద్ యునూస్‌కు నాయకులు అభినందనలు తెలియజేస్తూ, పట్టణ అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు.ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేపట్టి జహీరాబాద్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రంగా అరుణ్‌కుమార్, సీనియర్ నాయకుడు పట్లోళ్ల శ్రీకాంత్‌రెడ్డి తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News