Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:41 AM

రామన్నపేట: తండ్రి కల నెరవేర్చిన తనయుడు

రామన్నపేట: తండ్రి కల నెరవేర్చిన తనయుడు

రామన్నపేట: తండ్రి కల నెరవేర్చిన తనయుడు
15-12-2025 197 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానిక ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

రామన్నపేట మండలం సర్నేనిగూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గంగాదేవి స్వామి ఘన విజయం సాధించారు. సమీప ప్రత్యర్థిపై 221 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన స్వామికి గ్రామ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు.

ఈ ఎన్నికల్లో BRSతో పాటు ఇతర అభ్యర్థులను పక్కనబెట్టి ఓటర్లు స్వామికి పట్టం కట్టడం గమనార్హం. గతంలో స్వామి తండ్రి నరసింహ రెండు సార్లు సర్పంచ్ పదవికి పోటీ చేసి ఓటమి పాలైనా, ఆయన కలను ఇప్పుడు తనయుడు నెరవేర్చాడని గ్రామంలో చర్చ నడుస్తోంది.

తండ్రి ఆశయాన్ని సాకారం చేసిన స్వామిని స్థానిక గ్రామస్థులు, స్నేహితులు హర్షాతిరేకాలతో అభినందిస్తున్నారు. ఈ గెలుపు కాంగ్రెస్ పార్టీకి గ్రామస్థాయిలో కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చిందని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

Sthanikam

రామన్నపేట: తండ్రి కల నెరవేర్చిన తనయుడు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News