Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలి. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేఖ బాబురావు. ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:25 PM

రామన్నపేట: నేడే పోలింగ్.. అభ్యర్థుల్లో ఉత్కంఠ

రామన్నపేట: నేడే పోలింగ్.. అభ్యర్థుల్లో ఉత్కంఠ

రామన్నపేట: నేడే  పోలింగ్.. అభ్యర్థుల్లో ఉత్కంఠ
14-12-2025 113 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
సర్పంచుల కోసం స్థానిక లీడర్ల ఆరాటం
స్థానిక ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రామన్నపేట మండలంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఆదివారం జరగనున్న పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మండలంలోని 24 గ్రామ పంచాయతీల్లో 2 జీపీలతో పాటు 232 వార్డుల్లో 29 వార్డులు ఏకగ్రీవమయ్యాయి.

మిగిలిన స్థానాలకు గాను సర్పంచ్ పదవుల కోసం 59 మంది, వార్డు సభ్యులుగా 495 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 45,358 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సర్పంచ్, వార్డు స్థానాల కలిపి మొత్తం 554 మంది అభ్యర్థుల భవితవ్యంపై ఆదివారం సాయంత్రం లేదా రాత్రికి తెరపడనుంది.

ఎన్నికల ప్రచారం ముగియడంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఓటర్ల తీర్పు ఎటువైపు మొగ్గు చూపుతుందోనన్న ఆసక్తితో మండల ప్రజలు ఎదురుచూస్తున్నారు.

Sthanikam

రామన్నపేట: నేడే పోలింగ్.. అభ్యర్థుల్లో ఉత్కంఠ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News