Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:29 AM

రమణక్కపేట గ్రామంలో ఆముదాల తిరుపతయ్య మేరీ రత్నావళి చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న చదువు చదివించు అనే కార్యక్రమం లో డి హరినాథ్ మాట్లాడుతూ

06-01-2026 86 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా ప్రతినిధి గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేట గ్రామంలో ఆముదాల తిరుపతయ్య మేరీ రత్నావళి చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న చదువు చదివించు అనే నినాదంతో తిరుపతయ్య కుమారుడు కాంతారావు ఆరు నుండి పదవ తరగతి వరకు ప్రథమ ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణులైన వారికి ప్రోత్సాహకరంగా నగదు బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్ ప్రసంగిస్తూ రమణక్కపేట ఉపాధ్యాయ వర్గం మండలంలోననూ జిల్లాలోనూ విద్యాభివృద్ధికి చేస్తున్న కృషిని అభినందించారు . ఆటలలో పాటలలో కూడా గుర్తింపు తెచ్చుకున్న విద్యార్థులను వారి ప్రోత్సహిస్తున్న ఉపాధ్యాయ బృందాన్ని కాంతారావు గారు సత్కరించారు.విద్యా వైద్యం ప్రైవేటీకరణ నిర్ణయాలు ఉపసంహరించుకోవాలని హరినాథ్ డిమాండ్ చేశారు.. భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని కోరారు. విద్యార్థులను కేవలం పుస్తక పురుగులు వలే కాకుండా సామాజిక స్పృహ పెంచేందుకు ఉపాధ్యాయ వర్గం తల్లిదండ్రులుదోహదపడాలని హరినాథ్ కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర నేత చలసాని రామారావు ఏలూరు జిల్లా కార్యదర్శి కృష్ణ చైతన్య వేములబక్కయ్య, ముసునూరు ఎంపీపీ జడ్పిటిసి తదితరులు పాల్గొన్నారు

Sthanikam

రమణక్కపేట గ్రామంలో ఆముదాల తిరుపతయ్య మేరీ రత్నావళి చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న చదువు చదివించు అనే కార్యక్రమం లో డి హరినాథ్ మాట్లాడుతూ

Article Image

ఏలూరు జిల్లా ప్రతినిధి గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేట గ్రామంలో ఆముదాల తిరుపతయ్య మేరీ రత్నావళి చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న చదువు చదివించు అనే నినాదంతో తిరుపతయ్య కుమారుడు కాంతారావు ఆరు నుండి పదవ తరగతి వరకు ప్రథమ ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణులైన వారికి ప్రోత్సాహకరంగా నగదు బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్ ప్రసంగిస్తూ రమణక్కపేట ఉపాధ్యాయ వర్గం మండలంలోననూ జిల్లాలోనూ విద్యాభివృద్ధికి చేస్తున్న కృషిని అభినందించారు . ఆటలలో పాటలలో కూడా గుర్తింపు తెచ్చుకున్న విద్యార్థులను వారి ప్రోత్సహిస్తున్న ఉపాధ్యాయ బృందాన్ని కాంతారావు గారు సత్కరించారు.విద్యా వైద్యం ప్రైవేటీకరణ నిర్ణయాలు ఉపసంహరించుకోవాలని హరినాథ్ డిమాండ్ చేశారు.. భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని కోరారు. విద్యార్థులను కేవలం పుస్తక పురుగులు వలే కాకుండా సామాజిక స్పృహ పెంచేందుకు ఉపాధ్యాయ వర్గం తల్లిదండ్రులుదోహదపడాలని హరినాథ్ కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర నేత చలసాని రామారావు ఏలూరు జిల్లా కార్యదర్శి కృష్ణ చైతన్య వేములబక్కయ్య, ముసునూరు ఎంపీపీ జడ్పిటిసి తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News