Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిర్జాపూర్ (ఎన్) పంచాయతీ కార్యదర్శిపై చర్యలకు ఫిర్యాదు న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 09:16 AM

రక్తదానమే ప్రాణదానం..! 86 మంది ఉద్యోగుల స్వచ్ఛంద రక్తదానం. ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలి: అదనపు కలెక్టర్ భాస్కరరావు

18-07-2026 29 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి,

రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడవచ్చని యాదాద్రి భువనగిరి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు అన్నారు. కలెక్టరేట్‌లో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో, పంచాయతీరాజ్ శాఖ నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ విద్యానగర్ రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించిన శిబిరంలో పంచాయతీరాజ్ శాఖకు చెందిన 86 మంది ఉద్యోగులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.

రెడ్‌క్రాస్ రాష్ట్ర కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాములు మాట్లాడుతూ, యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో త్వరలోనే 9వ రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.

Sthanikam

రక్తదానమే ప్రాణదానం..! 86 మంది ఉద్యోగుల స్వచ్ఛంద రక్తదానం. ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలి: అదనపు కలెక్టర్ భాస్కరరావు

Article Image

భువనగిరి,

రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడవచ్చని యాదాద్రి భువనగిరి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు అన్నారు. కలెక్టరేట్‌లో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో, పంచాయతీరాజ్ శాఖ నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ విద్యానగర్ రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించిన శిబిరంలో పంచాయతీరాజ్ శాఖకు చెందిన 86 మంది ఉద్యోగులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.

రెడ్‌క్రాస్ రాష్ట్ర కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాములు మాట్లాడుతూ, యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో త్వరలోనే 9వ రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News