Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఇంజినీరింగ్ విద్యార్థినులకు ఉపాధి నైపుణ్యాలపై శిక్షణ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 08:48 AM

డిగ్రీ అడ్మిషన్లకు మరో చాన్స్..! దోస్త్ స్పెషల్ ఫేజ్‌కు ఈ నెల 20 నుంచి రిజిస్ట్రేషన్.. 26తో గడువు ముగింపు ప్రిన్సిపాల్ రాహత్ ఖానం

18-07-2026 43 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

డిగ్రీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థులకు మరో అవకాశం లభించింది. 2026–27 విద్యా సంవత్సరానికి దోస్త్ (DOST) స్పెషల్ ఫేజ్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ను ఈ నెల 20 నుంచి 26 వరకు నిర్వహించనున్నట్లు రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య రాహత్ ఖానం తెలిపారు.

ఇప్పటివరకు ఏ కళాశాలలోనూ సీటు పొందని విద్యార్థులు ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవాలని ఆమె సూచించారు. డిగ్రీలో ప్రవేశం పొందాలనుకునే వారు నేరుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల కార్యాలయాన్ని సంప్రదించవచ్చని, లేదా మీసేవ కేంద్రాల ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

చివరి తేదీ వరకు వేచి చూడకుండా ముందుగానే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి" అని ప్రిన్సిపాల్ రాహత్ ఖానం విద్యార్థులకు సూచించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ ప్రత్యేక దశను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

Sthanikam

డిగ్రీ అడ్మిషన్లకు మరో చాన్స్..! దోస్త్ స్పెషల్ ఫేజ్‌కు ఈ నెల 20 నుంచి రిజిస్ట్రేషన్.. 26తో గడువు ముగింపు ప్రిన్సిపాల్ రాహత్ ఖానం

Article Image

డిగ్రీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థులకు మరో అవకాశం లభించింది. 2026–27 విద్యా సంవత్సరానికి దోస్త్ (DOST) స్పెషల్ ఫేజ్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ను ఈ నెల 20 నుంచి 26 వరకు నిర్వహించనున్నట్లు రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య రాహత్ ఖానం తెలిపారు.

ఇప్పటివరకు ఏ కళాశాలలోనూ సీటు పొందని విద్యార్థులు ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవాలని ఆమె సూచించారు. డిగ్రీలో ప్రవేశం పొందాలనుకునే వారు నేరుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల కార్యాలయాన్ని సంప్రదించవచ్చని, లేదా మీసేవ కేంద్రాల ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

చివరి తేదీ వరకు వేచి చూడకుండా ముందుగానే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి" అని ప్రిన్సిపాల్ రాహత్ ఖానం విద్యార్థులకు సూచించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ ప్రత్యేక దశను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News